హీరోయిన్ మెహ్రీన్ తన నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకుంది. అలానే భవ్య బిష్ణోయ్‌ను పెళ్లి చేసుకోవట్లేదని స్పష్టం చేసింది. ఇది తామిద్దరం చర్చించి తీసుకున్న నిర్ణయమని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకుని, తన ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
- — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021
">— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021
హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్. మార్చిలో హీరోయిన్ మెహరీన్ నిశ్చితార్ధం అతడితో జరిగింది. అనంతరం కొవిడ్ పరిస్థితుల కారణంగా తమ పెళ్లిని కొన్నాళ్లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా పెళ్లినే రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మెహరీన్.. 'ఎఫ్3'తో పాటు సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
ఇవీ చదవండి: