ETV Bharat / sitara

మెగాస్టార్​ 'ఆచార్య' టీజర్​ వచ్చేసిందోచ్​! - చిరంజీవి ఆచార్య టీజర్​ న్యూస్

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆచార్య' మూవీ టీజర్​ వచ్చేసింది. మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ వాయిస్​ ఓవర్​తో ఫ్యాన్స్​ను అలరిస్తోంది.

Megaster Chiranjeevi's Acharya movie teaser released
మెగాస్టార్​ 'ఆచార్య' టీజర్​ వచ్చేసిందోచ్​!
author img

By

Published : Jan 29, 2021, 4:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్​లో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ 'సిద్ధ' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్​ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. దీనికి మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​ వాయిస్​ ఓవర్​ ఇచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చిరు సరసన కాజల్‌ నటిస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ విడుదలై ఆసక్తి పెంచుతుంది. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: సంక్రాంతి సందడికి సిద్ధమైన 'సూపర్​స్టార్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.