ETV Bharat / sitara

'ఆచార్య' అప్డేట్​.. 'సిద్ధ' టీజర్ రిలీజ్​కు డేట్ ఫిక్స్​ - కొరటాల శివ ఆచార్య సినిమా

Acharyam movie teaser: మెగస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమా టీజర్​ను నవంబరు 28న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

ఆచార్య సిద్ధ టీజర్, acharya siddha teaser
ఆచార్య సిద్ధ టీజర్,
author img

By

Published : Nov 24, 2021, 4:11 PM IST

Updated : Nov 24, 2021, 5:15 PM IST

Acharyam movie teaser: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా 'ఆచార్య'(chiru acharya movie). రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్​ను ఇచ్చింది చిత్రబృందం. నవంబరు 28న రామ్​చరణ్​ సన్నివేశాలకు సంబంధించిన చిత్ర టీజర్​ను రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది.

ఈ చిత్రంలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్​ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్(kajal aggarwal in acharya)​, రామ్​చరణ్​కు(ram charan pooja hegde new movie) జోడీగా పూజా హెగ్డే నటించారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: రష్మికి బంపర్​ ఆఫర్​.. చిరుతో కలిసి మాస్​ సాంగ్​లో!

Last Updated : Nov 24, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.