ETV Bharat / sitara

నాగబాబుపై చేయిచేసుకున్న చిరంజీవి

author img

By

Published : Oct 12, 2019, 6:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఓ సందర్భంగా నాగబాబుపై చిరు చేయి చేసుకున్నాడట. ఆ కారణాన్ని వివరించాడీ మెగా హీరో.

నాగబాబు

అగ్ర కథానాయకుడు చిరంజీవి సోదరుడిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు నాగబాబు. ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే కాకుండా 'జబర్దస్త్' కామెడీషోకు న్యాయనిర్ణేతగానూ ఎంతోమందికి చేరువయ్యాడు. అయితే ఏ విషయంలోనైనా తనకు అన్నయ్యే స్ఫూర్తి అని చెప్పే ఈ నటుడు చిన్నప్పుడు చిరంజీవి చేతిలో దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి ఓ సారి చెప్పాడు మెగాస్టార్.

‘‘నేను ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో నాగబాబు ఆరో, ఏడో చదువుతున్నాడు. ఆ సమయంలో అమ్మకు అన్ని విషయాల్లో సహాయపడుతూ, పనులన్నీ నేనే చేసేవాడిని. ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకువచ్చి, మరో చోటుకీ వెళ్లాల్సి వచ్చింది. రెండూ ఒకే సమయంలో చేయాల్సి రావడం వల్ల ‘నేను బయటకు వెళ్లొచ్చే సరికి లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురా’ అని నాగబాబుకు చెప్పా. నేను పని చూసుకుని వచ్చి ‘బట్టలు తెచ్చావా?’ అని అడిగితే ‘తీసుకురాలేదు’ అన్నాడు. ‘ఎందుకు తేలేదు’ అని అడిగితే.. ‘నిద్ర పోతున్నా’ అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చి కొట్టేశాను. అది చూసి అమ్మకు నాపై మరింత కోపం వచ్చి ‘చిన్నోడిని అలా కొడతావా?’ అంటూ నన్ను బాగా తిట్టేసింది. సాయంత్రం నాన్న రాగానే, ఏడుస్తూ మొత్తం చెప్పేశా. అప్పుడు నాన్న వెళ్లి నాగబాబును మందలించారు. అప్పుడు నాకు రిలీఫ్‌గా అనిపించింది’ అంటూ నవ్వుతూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు చిరు.

చిరంజీవి-నాగబాబు కలిసి పలు సినిమాల్లో నటించారు. ‘అంజి’ సినిమాలో చిరంజీవిని పెంచి పెద్ద చేసిన వ్యక్తిగా పెద్దయ్య అనే పాత్రలో నటించాడు నాగబాబు. ఆ పాత్రకు సంబంధించిన సంభాషణల్లో చిరుని ‘ఒరేయ్‌’, ‘ఏరా’ అంటూ పిలవాల్సి ఉండగా, తాను అన్నయ్యను అలా పిలవలేనని చెప్పాడట. విషయం చిరంజీవి దృష్టికి తీసుకెళ్లిందట చిత్ర బృందం. దీంతో చిరు వచ్చి ‘మనం కేవలం ఆ పాత్రల్లో నటిస్తున్నామంతే. ఫర్వాలేదు పిలువు’ అని చెబితే అప్పుడు ఒప్పుకొన్నాడట నాగబాబు.

ఇవీ చూడండి.. మహేశ్​ సినిమా ఫ్లాప్​పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..!

SWITZERLAND SPACE TELESCOPE
SOURCE: EUROPEAN SPACE AGENCY (ESA)/ATG MEDIALAB
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 3:29
SHOTLIST:
EUROPEAN SPACE AGENCY (ESA)
Geneva, Switzerland - Recent, 2019
1. Pan right of sunflower field
2. Low shot of Geneva Observatory exterior
3. Wide pan right of Geneva Observatory exterior
4. Various of Didier Queloz, Chair of CHEOPS Science Team, and Willy Benz, CHEOPS Principal Investigator, University of Bern, entering observatory and walking by
EUROPEAN SPACE AGENCY (ESA)
5. Animation of exoplanet, star
EUROPEAN SPACE AGENCY (ESA)
Geneva, Switzerland - Recent, 2019
6. SOUNDBITE (English) Didier Queloz, Chair of CHEOPS Science Team:
"In these days, I was using a technique that we call radial velocity, which is observing a star and looking for any change of speed in the star. Well since then, the field has just exploded, as you may know, there is really now thousands of exoplanets. There are lots of planets known to be transiting, which means the planet goes right in front of the star, and that's this technique that we (are) using for the CHEOPS mission."
EUROPEAN SPACE AGENCY (ESA)/ATG MEDIALAB
7. Animation of CHEOPS 'CHaracterising ExOPlanet Satellite') space telescope orbiting Earth
EUROPEAN SPACE AGENCY (ESA)
8. Animation of exoplanet
EUROPEAN SPACE AGENCY (ESA)/ATG MEDIALAB
9. Animation of CHEOPS orbiting Earth
EUROPEAN SPACE AGENCY (ESA)
10. Animation of planet transiting across star
EUROPEAN SPACE AGENCY (ESA)
Geneva, Switzerland - Recent, 2019
11. SOUNDBITE (English) Willy Benz, CHEOPS Principal Investigator, University of Bern:
"CHEOPS' aim is to measure the size of already known exoplanets. It's not a discovery mission, it's really aimed at precisely measuring the size. And once we have size and possibly the mass, we can derive the mean density and from then we know a little bit what the planet is made of."
EUROPEAN SPACE AGENCY (ESA)
12. Various animations of exoplanets, star
EUROPEAN SPACE AGENCY (ESA)
Geneva, Switzerland - Recent, 2019
13. Various of Geneva Observatory exterior
14. Tilt up of computer servers
15. Setup shot of Matthias Beck, CHEOPS Ground Segment Manager, working with colleagues
16. SOUNDBITE (English) Matthias Beck, CHEOPS Ground Segment Manager:
"The instrument is configured to observe the star and then the telemetry, the data is downlinked to the Mission Operations Centre and right away forwarded to us here in Geneva where we then can do the data processing, archive the data and then provide it to the scientists all over Europe and to the world."
17. Mid of Beck working with colleagues
EUROPEAN SPACE AGENCY (ESA)
FILE: Madrid, Spain - 2019
17. Various of CHEOPS space telescope in Airbus Defence and Space clean room, scientists
EUROPEAN SPACE AGENCY (ESA)
Geneva, Switzerland - Recent, 2019
18. Mid of Queloz and Benz looking at counter showing number of classified exoplanets
EUROPEAN SPACE AGENCY (ESA)
19. Animation of star, exoplanet
LEADIN:
A Nobel prize-winning scientist at Geneva Observatory in Switzerland is setting his sights on far-flung planets.
Astronomers will be processing data from the soon-to-be-launched CHEOPS mission, a powerful telescope that will study stars outside our solar system and the planets that orbit them.
STORYLINE:
At the Geneva Observatory in Switzerland, scientists are getting ready to search beyond our skies, hoping to answer questions about the universe.
In 1995, Nobel Prize winners Michel Mayor and Didier Queloz became the first to discover an exoplanet - a planet outside our solar system that orbits a sun-like star.
The planet is known as "51 Pegasi B".
"In these days, I was using a technique that we call radial velocity, which is observing a star and looking for any change of speed in the star," says Queloz, who won the 2019 Nobel Prize in Physics Tuesday (8 October).
"Well since then, the field has just exploded, as you may know, there is really now thousands of exoplanets.
"There are lots of planets known to be transiting, which means the planet goes right in front of the star, and that's this technique that we (are) using for the CHEOPS mission."
CHEOPS - meaning 'CHaracterising ExOPlanet Satellite' - will help scientists glimpse hundreds of known planets outside our solar system.
It's a joint European Space Agency and Switzerland project, with contributions from a number of ESA member states.
The so-called "planet hunter" is fitted with just one instrument - a powerful camera, or photometer - that will record light from an exoplanet's star.
The space telescope will measure the tiny dip in light from a star when a planet transits across it.
Scientists say measuring that dip will give them valuable information about the size of planets circling other stars.
This will help them approximate their density and whether they're rocky or gassy, giving them clues to their formation.
CHEOPS will operate in a low-Earth orbit about 700 kilometres above us.
Its camera will always point towards the night side, meaning sunlight won't disturb its sensitive measurements.
"CHEOPS' aim is to measure the size of already known exoplanets," explains principal investigator Willy Benz.
"It's not a discovery mission, it's really aimed at precisely measuring the size. And once we have size and possibly the mass, we can derive the mean density and from then we know a little bit what the planet is made of."
Geneva Observatory will house the CHEOPS science operations centre when the telescope is launched later this year.
"The instrument is configured to observe the star and then the telemetry, the data is downlinked to the Mission Operations Centre and right away forwarded to us here in Geneva where we then can do the data processing, archive the data and then provide it to the scientists all over Europe and to the world," explains ground segment manager Matthias Beck.
Over 4,000 exoplanets are now thought to have been identified.
It's hoped CHEOPS will help scientists identify far-flung planets with the potential to host life.
ESA is currently targeting a launch onboard a Soyuz rocket later this year.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.