ETV Bharat / sitara

మెడలో రుద్రాక్షతో 'సిద్ధ'గా రామ్​చరణ్​ - chiranjeevi acharya news

ఎట్టకేలకు మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ 'ఆచార్య' షూటింగ్​లో అడుగపెట్టారు. ఇందులో చెర్రీ.. సిద్ధ అనే పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్​లో వెల్లడించింది.

Mega powerstar Ram Charan joined Acharya movie shooting
'ఆచార్య' షూటింగ్​లో పాల్గొన్న రామ్​చరణ్​​
author img

By

Published : Jan 17, 2021, 10:39 AM IST

'ఆచార్య' చిత్రంలో రామ్​ చరణ్​ నటిస్తున్నాడా? లేదా? అనే అభిమానుల సందేహానికి తెరపడింది. మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్.. ఆదివారం నుంచి ఈ సినిమా షూటింగ్​లో అడుగుపెట్టనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చెర్రీ ఇందులో సిద్ధ అనే పాత్రలో నటించనున్నారు.

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' తెరకెక్కుతోంది. చరణ్ పాత్ర పూర్తిస్థాయిలో శక్తిమంతంగా తీర్చిదిద్దినట్లు దర్శకుడు కొరటాల శివ ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Mega powerstar Ram Charan joined Acharya movie shooting
ఆచార్యలో రామ్​చరణ్​ ప్రీలుక్​ పోస్టర్​

ఇదీ చూడండి: 'లూసిఫర్' కథలో మార్పు.. కీలకపాత్రలో నయన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.