ETV Bharat / sitara

ఇష్టం కాదు ఆమెనే ప్రేమిస్తున్నా: వైష్ణవ్​తేజ్ - vaishnav tej prabhas

అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన యువహీరో వైష్ణవ్​తేజ్(vaishnav tej).. తన కెరీర్, వ్యక్తిగత అంశాలతో పాటు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

mega hero vaishnav tej about his career and personal things
వైష్ణవ్​తేజ్
author img

By

Published : Jun 11, 2021, 8:31 AM IST

'ఉప్పెన'(uppena) చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన నటుడు వైష్ణవ్‌ తేజ్‌. మెగా కాంపౌండ్‌ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ యువ కెరటం మొదటి సినిమాతో వావ్‌ అనిపించుకున్నాడు. ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవ్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కొంత సమయం ముచ్చటించారు. ఇందులో భాగంగా తన మనసులోని మాటను బయటపెట్టారు. వైష్ణవ్‌ పంచుకున్న ఆ విశేషాలు మీకోసం..

uppena movie vaishnav tej krithi shetty
ఉప్పెన సినిమా పోస్టర్

మీకు క్రికెట్‌ ఇష్టమేనా? మీకిష్టమైన క్రికెటర్‌ ఎవరు?

నాకు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. నేను బ్యాట్స్‌మేన్‌. నా అభిమాన క్రికెటర్‌ ధోనీ. ఐపీఎల్‌లో(IPL) చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) టీమ్‌ నా ఫేవరెట్‌

మీ చిరునవ్వుకు కారణమేమిటి?

ఎదుటివాళ్ల ఆనందంలో నా చిరునవ్వు దాగుంది.

బర్గర్‌ లేదా పిజ్జా? టీ లేదా కాఫీ? రెస్టారెంట్‌ ఫుడ్‌ లేదా స్ట్రీట్‌ ఫుడ్‌?

స్ట్రీట్‌ ఫుడ్‌ని నేను ఇష్టంగా తింటాను. అలాగే బర్గర్‌, పిజ్జా, కాఫీ, టీ ఇవన్నీ ఇష్టమే.

మీకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందా?

లేదు

మీ అభిమాన హీరో ఎవరు? సినిమా ఏమిటి?

రజనీకాంత్‌(Rajnikanth) సర్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన ‘శివాజీ’ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌

మీకు ఇష్టమైన ఆహారం?

అన్నం, టమాట పచ్చడి

‘ఉప్పెన’లో మీకిష్టమైన సన్నివేశం ఏమిటి?

బేబమ్మ.. ఆసిని మొదటిసారి చూసినప్పుడు వచ్చే ఫైట్‌ సీన్‌

మీరు పరీక్షల్లో ఎప్పుడైనా ఫెయిల్‌ అయ్యారా?

చాలాసార్లు పరీక్షల్లో తప్పాను.

మీ తదుపరి చిత్రాలేమిటి?

క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా మొదలు కానుంది. అలాగే భవిష్యత్తులో చాలా ప్రాజెక్ట్‌లు వరుసకట్టనున్నాయి.

మీకిష్టమైన కలర్‌? ప్రదేశం?

బ్లూ కలర్‌ అలాగే థాయ్‌లాండ్‌లోని phuket అంటే ఇష్టం

మీకిష్టమైన హీరోయిన్‌?

నజ్రియా(Nazriya nazim)

బేబమ్మ గురించి ఎవ్వరికీ తెలియని ఒక విశేషం చెప్పగలరు?

కృతిశెట్టి(Krithi shetty) మంచి సింగర్‌

సమంత(Samantha) గురించి ఏమైనా చెప్పగలరు?

ఫ్యామిలీ మేన్‌-2లో(The family man 2) సమంత నాకెంతో నచ్చేసింది.

పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) సినిమాల్లో మీకు బాగా నచ్చినవి?

బద్రి, ఖుషి, తమ్ముడు

pawan kalyan vaishnav tej
పవన్ కల్యాణ్​తో వైష్ణవ్ తేజ్

మీకు స్ఫూర్తి ఎవరు?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌

సోనాక్షి అంటే మీకు ఎందుకు ఇష్టం?

ఇష్టం కాదు నేను ఆమెను ప్రేమిస్తున్నా

sonakshi vaishnav tej
సోనాక్షి సిన్హాతో వైష్ణవ్​తేజ్

ఒక్క మాటలో ఆయన ఏమన్నారంటే..

సాయి ధరమ్‌తేజ్‌ - స్వచ్ఛమైన మనస్సు ఉన్న వ్యక్తి

వరుణ్‌ తేజ్‌ - కింగ్‌

అల్లు అర్జున్‌(Allu arjun) - స్టైల్‌

రామ్‌చరణ్‌(Ram charan) - ఆకర్షించే మనస్సు కలిగిన వ్యక్తి

ప్రభాస్‌(Prabhas) - పెద్ద అన్నయ్య

ఎన్టీఆర్‌ - మంచి కోరే వ్యక్తి

విజయ్‌ సేతుపతి - సింపుల్‌

బెస్ట్‌ ఫ్రెండ్‌ - అమ్మ

జబర్దస్త్‌(jabardast) - చూస్తుంటాను

తమిళం - నేర్చుకుంటున్నాను

వంట - వంట చేయడం కొంచెం వచ్చు

ఇష్టమైన జోనర్‌ - యాక్షన్‌

vaishnav tej sai tej
సోదరుడు, తల్లితో వైష్ణవ్​తేజ్
vaisnav tej
కజిన్స్​తో వైష్ణవ్​తేజ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.