ETV Bharat / sitara

ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు.. ఆనందంలో అభిమానులు - మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్

సంక్రాంతి పండగను మెగా ఫ్యామిలీ సంబరంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ రామ్​చరణ్ ఓ ఫొటోను నెట్టింట షేర్ చేశాడు. ఇందులో మెగా హీరోలంతా దర్శనమిచ్చారు.

mega
మెగా హీరోలు
author img

By

Published : Jan 15, 2020, 12:29 PM IST

మెగా ఫ్యామిలీ కథానాయకులంతా ఒకే చోట చేరారు. సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు రామ్‌ చరణ్‌. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ ఫొటోలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్ తేజ్‌తోపాటు మరో ముగ్గురు యువ హీరోలు దర్శనమిచ్చారు. ఇలా ఒకే ఫ్రేమ్‌లో అందరూ కనిపించడం వల్ల అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. "పండగంతా ఈ ఫొటోలోనే ఉంది. సూపర్‌ పిక్‌, వావ్‌,చాలా బాగుంది" అని కొందరు నెటిజన్లు చెప్పగా.. పవన్‌ కల్యాణ్‌ కూడా ఉంటే బాగుండేదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

ఇవీ చూడండి.. ఎవరీ మైఖేల్​ జాక్సన్​.. కనుక్కొని​ చెప్పగలరా: హృతిక్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.