ETV Bharat / sitara

మెగా హీరోయిన్​ నిహారిక పెళ్లి ఇతడితోనే! - నిహారిక వార్తలు

తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫొటోను హీరోయిన్ నిహారిక తన ఇన్​స్టాలో పంచుకుంది. ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత వీరి వివాహం జరిగే అవకాశముంది.

మెగా హీరోయిన్​ నిహారిక పెళ్లి ఇతడితోనే!
హీరోయిన్ నిహారిక
author img

By

Published : Jun 18, 2020, 7:08 PM IST

మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. నాగబాబు కుమార్తె నిహారిక ఇందుకు సంబంధించిన హింట్​ ఇవ్వడం సహా కాబోయే వ్యక్తితో దిగిన ఫొటోను ఇన్​స్టాలో పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ముఖం మాత్రం కనబడకుండా అటువైపుకు తిప్పి ఉండటం వల్ల అతడు ఎవరై ఉంటారా? అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

ఈ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేసిన నిహారిక.. దాని దిగువన 'peek-a-boo'(దాగుడుమూతలు) అని రాసుకొచ్చింది. దీనితో పాటే ఈ ఫొటోతో చేసిన ఓ మీమ్​ను తన స్టోరీలో పంచుకుంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.