ETV Bharat / sitara

అసలు సినిమాల్లోకి వస్తాననుకోలేదు: విజయ్​ - vijay devarakonda

'మీకు మాత్రమే చెప్తా' చిత్రబృందం హైదరాబాద్​ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్​లో థ్యాంక్స్​ మీటింగ్ ఏర్పాటు చేసింది. సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

మీకు మాత్రమే చెప్తా థ్యాంక్యూ వేడుక
author img

By

Published : Nov 3, 2019, 5:32 AM IST

మీకు మాత్రమే చెప్తా థ్యాంక్యూ వేడుక

విజయ్ దేవరకొండ నిర్మాణంలో తరుణ్​ భాస్కర్ నటించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో ప్రసాద్ ప్రివ్యూ థియేటర్​లో కృతజ్ఞతా కార్యక్రమం ఏర్పాటు చేసింది చిత్రబృందం.

తరుణ్ భాస్కర్, అభినవ్​తో పాటు కథానాయికలు అవంతిక, పావని, దర్శకుడు షమీర్, ఇతర సాంకేతిక నిపుణులు హాజరై తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచేందుకే తాను నిర్మాతగా మారినట్లు విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. అసలు సినిమాల్లోకి వస్తాననుకోలేదంటూ అభిమానులకు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

కింగ్ ఆఫ్​ ద హిల్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై విజయ్​ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించాడు. షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇదీ చదవండి: 92 ఏళ్ల క్రితమే 191 ముద్దులు పెట్టించిన దర్శకుడు

AP Video Delivery Log - 1600 GMT News
Saturday, 2 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1547: UK Scotland Sturgeon AP Clients Only 4237914
Sturgeon urges 2nd Scottish independence vote
AP-APTN-1529: Iraq Protest AP Clients Only 4237913
120 protesters injured near Iraqi port
AP-APTN-1511: UK Brexit Russia Report No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4237912
Corbyn: publish report on Brexit meddling claims
AP-APTN-1502: US VA NASA Northrop Grumman Must Credit NASA TV 4237911
Sports car parts, cookie oven sent to ISS
AP-APTN-1426: Italy Drug Seizure AP Clients Only 4237910
Italian police break international drug ring
AP-APTN-1409: Iraq Protesters Iran AP Clients Only 4237908
Iran's leaders attract the ire of Iraqi protesters
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.