ETV Bharat / sitara

సెక్సీయస్ట్​ వెజిటేరియన్​ పర్సనాలిటీగా మానుషీ - హర్యానా మాజీ ప్రపంచసుందరి మానుషీ చిల్లర్​

ప్రపంచ సెక్సీయస్ట్​ వెజిటేరియన్​ పర్సనాలిటీగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్​ ఎంపికైంది. ఓటింగ్​లో అధికంగా ఆమెకు మొగ్గు చూపారని అమెరికన్​ జంతుహక్కుల సంస్థ (పెటా) ప్రకటించింది.

Manushi Chillar gets Sexiest Vegetarian Personality title
సెక్సీయస్ట్​ వెజిటేరియన్​ పర్సనాలిటీగా 'మానుషీ చిల్లర్'​
author img

By

Published : Dec 24, 2019, 7:18 PM IST

2017లో ప్రపంచసుందరిగా నిలిచిన మానుషీ చిల్లర్​కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ సెక్సీయస్ట్​ వెజిటేరియన్​ పర్సనాలిటీగా ఎంపికైంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన పెటా (పీపుల్​ ఫర్​ ద ఎథికల్​ ట్రీట్​మెంట్​ ఆఫ్​ ఏనిమల్స్​) సంస్థ ప్రకటించింది. దీనిపై మానుషీ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Manushi Chillar gets Sexiest Vegetarian Personality title
సెక్సీయస్ట్​ వెజిటేరియన్​ పర్సనాలిటీగా 'మానుషీ చిల్లర్'​

"శాకాహారిగా ఉండటం నా జీవన విధానం. నా తల్లిదండ్రులూ శాకహారులే. వారి నుంచే నాకు ఈ అలవాటు వచ్చింది. అందులో నుంచి మారాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదు. కూరగాయల్లో​ చాలా పోషకాలు ఉంటాయని నమ్ముతాను. కొవ్వు​, రక్తపోటు వంటి వాటిని నియంత్రించే ప్రయోజనాలు అందులో ఉన్నాయి. జంతు ప్రేమికురాలిగా, శాకాహారిగా.. ప్రస్తుతం చాలా ఆనందజీవితాన్ని గడుపుతున్నా"
- మానుషీ చిల్లర్​, మాజీ ప్రపంచసుందరి

మానుషీ.. ప్రస్తుతం యష్​రాజ్ ఫిల్మ్స్​ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పృధ్వీరాజ్'​తో బాలీవుడ్​కు పరిచయమవుతోంది. చారిత్రక కథాంశంతో తీస్తున్న ఈ చిత్రంలో అక్షయ్​కుమార్ హీరో. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

AP Video Delivery Log - 1300 GMT News
Tuesday, 24 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1257: Montenegro Priests No access Montenegro 4246197
Serbian Orthodox Church clergy rally in Montenegro
AP-APTN-1249: Russia Doping AP Clients Only 4246196
Russian Olympic Committee to appeal WADA decision
AP-APTN-1245: Hong Kong Clashes AP Clients Only 4246191
Clashes erupt at protest at HK shopping mall
AP-APTN-1236: China Nepal AP Clients Only 4246194
Beijing confirms Chinese nationals held in Nepal
AP-APTN-1234: China South Korea No access mainland China 4246193
China premier and SKorea president hold talks
AP-APTN-1211: US MD Dog Rescue Must credit Baltimore Police Department 4246186
Officer jumps into Baltimore Harbor to rescue dog
AP-APTN-1156: China Japan PM AP Clients Only 4246184
Abe comments after trilateral summit in Chengdu
AP-APTN-1147: Syria Fighting AP Clients Only 4246182
Syrian forces continue ground offensive in Idlib
AP-APTN-1137: Nepal China AP Clients Only 4246181
Nepal holds Chinese over suspected financial crime
AP-APTN-1126: India Gandhis AP Clients Only 4246180
Gandhis prevented from visiting tense India town
AP-APTN-1103: Australia Balloons Stampede Must credit content creator 4246179
Xmas promotion at Australia mall causes stampede
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.