ETV Bharat / sitara

పవన్​తో సినిమాపై మలయాళీ బ్యూటీ క్లారిటీ - మానస రాధాకృష్ణ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Klayan) హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతుంది. అయితే ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణ నటించబోతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిందీ నటి.

pawam
పవన్
author img

By

Published : Jun 12, 2021, 3:21 PM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. అయితే ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణ నటించబోతుందంటూ వార్తలు వచ్చాయి. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని.. కానీ ఆయన సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది.​

పీఎస్​పీకే 28(PSPK 28)వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంచారి, స్టేట్​కి ఒక్కడు వంటి టైటిల్స్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుందీ సినిమా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.