ETV Bharat / sitara

అక్షయ్​ పుట్టినరోజున బెల్​బాటమ్​ లుక్​ విడుదల - akshay movie news

బాలీవుడ్​ యాక్షన్​ హీరో అక్షయ్​కుమార్.. ఇవాళ 53వ పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా 'బెల్​ బాటమ్'​ చిత్రబృందం సర్​ప్రైజ్​ ఇచ్చింది. సినిమాలో ఖిలాడీ హీరో రెటిరో లుక్​ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Akshay Kumar's new look from Bell Bottom
అక్షయ్​ పుట్టినరోజున సర్​ప్రైజ్​.. బెల్​బాటమ్​ లుక్​ విడుదల
author img

By

Published : Sep 9, 2020, 4:26 PM IST

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'బెల్‌ బాటమ్‌'. రంజిత్‌.ఎమ్‌.తివారీ దర్శకుడు. కరోనా నిబంధనలు పాటిస్తూనే.. స్కాట్లాండ్​లో ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకొంటోంది.

53వ పుట్టినరోజు కానుకగా...

బెల్​బాటమ్​లో అక్షయ్​ లుక్​ను.. ఆయన 53వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. రెటిరో లుక్​లో తన స్వాగ్​ను మరోసారి చూపించుకున్నాడీ ఖిలాడీ హీరో.

Akshay Kumar's new look from Bell Bottom
అక్షయ్​ న్యూ లుక్​

1980లో జరిగిన ఓ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్‌ చిత్రమిది. వాణీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా.. హుమా ఖురేషి ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. మోనిషా అడ్వాణి, మధు బోజ్వానీ, నిఖిల్‌ అడ్వాణి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​ 2 ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చూడండి: 'బెల్​బాటమ్​' అక్షయ్​కు హీరోయిన్​ దొరికేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.