ETV Bharat / sitara

రాములమ్మకు బర్త్​డే విషెస్ చెప్పిన మహేశ్ - vijayashanthi

విజయశాంతికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మహేశ్ బాబు. మహేష్​తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా శుభాకాంక్షలు చెప్పాడు.

మహేశ్
author img

By

Published : Jun 25, 2019, 6:00 AM IST

సోమవారం విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా సూపర్​ స్టార్​ మహేష్​ బాబు శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రాములమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. మరెన్నో పుట్టినరోజులు జరపుకోవాలని ట్వీట్​ చేశాడు.

"విజయశాంతి గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. మరోసారి మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఈ ఏడాది మీకు గొప్పగా ఉండాలి" -ప్రిన్స్ మహేశ్ బాబు

  • Happy birthday, @vijayashanthi_m garu...
    Looking forward to working with you again😊 Have a great year...👍🏻

    — Mahesh Babu (@urstrulyMahesh) June 24, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరపుకోవాలి. మీ రీ ఎంట్రీ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా మేడమ్" -అనిల్ రావిపూడి, దర్శకుడు

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం మహేశ్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు.

ఇది చదవండి: హీరో రామ్‌కు రూ.200 జరిమానా విధించిన పోలీసులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cairo Military Academy Stadium, Egypt. 24th June, 2019.
1- 00:00 Egypt team warming up
2- 00:45 Egypt team training
3- 00:50 More training
4- 01:26 Mohamed Salah
5- 01:39 Egypt goalkeeper training
6- 01:55 Amr Warda
SOURCE: SNTV
DURATION: 02:43
STORYLINE:
Egypt trained on Monday at the Military Academy Stadium in preparation for the match against DR Congo on Wednesday - against the backdrop of a social media scandal involving some of the team.
A few hours after Egypt beat Zimbabwe in their opening game, Egyptian model, Meryhan, accused four of the players, including Amr Warda, of harrassing her after photos were posted on the Instagram website.
A few hours after the incident, Amr Warda decided to close his official account on Instagram.
It remains unclear if any action will be taken against the players involved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.