ETV Bharat / sitara

పవర్​.. వాట్ ఓ పెర్ఫార్మెన్స్.. 'భీమ్లా నాయక్'పై మహేశ్​ ట్వీట్ - pawan bheemla collections

Mahesh on bheemla nayak: పవర్​స్టార్ పవన్​ నటనపై ప్రశంసలు కురిపించారు అగ్రకథానాయకుడు మహేశ్. సినిమా చాలా బాగుందని చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.

pawan mahesh
పవన్ మహేశ్
author img

By

Published : Feb 26, 2022, 8:56 PM IST

Updated : Feb 26, 2022, 9:19 PM IST

Mahesh babu pawan kalyan: సూపర్​స్టార్ మహేశ్​బాబు.. 'భీమ్లా నాయక్' సినిమా చూశారు. పవన్​ కల్యాణ్.. 'వాట్ ఏ పెర్ఫార్మెన్స్' అంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చారు. అలానే చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. డేనియల్ శేఖర్​గా రానా స్క్రీన్​ ప్రెజెన్స్ సూపర్​ అంటూ పేర్కొన్నారు.

mahesh tweet on bheemla nayak
మహేశ్​బాబు ట్వీట్

శుక్రవారం రిలీజైన 'భీమ్లా నాయక్'.. ప్రేక్షకుల్ని అలరిస్తూ, వసూళ్లు కూడా సొంతం చేసుకుంటోంది. పవర్​-రానా నటనపై విపరీతంగా ప్రశంసలు వస్తున్నాయి.

'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటించారు. రానా కీలకపాత్ర పోషించారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. స్క్రీన్​ప్లే-మాటలు త్రివిక్రమ్ అందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

bheemla nayak movie
భీమ్లా నాయక్ మూవీ

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చేస్తున్న మహేశ్.. ఆ తర్వాత త్రివిక్రమ్​ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్​లో ఇప్పటికే 'అతడు', 'ఖలేజా' సినిమాలు వచ్చాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Feb 26, 2022, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.