ETV Bharat / sitara

కరోనా టీకా వేయించుకున్న మహేశ్​ - corona vaccine mahesh babu

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు కరోనా వ్యాక్సినేషన్​ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆయన.. ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు.

mahesh
మహేశ్​
author img

By

Published : Apr 25, 2021, 10:52 PM IST

టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​బాబు​​ కొవిడ్​ టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్​ చేశారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే జాగ్రత్తగా కూడా ఉండాలని సూచించారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా టీకా వేయించుకున్నారు.

  • Done with my vaccination! Please get yours!! The COVID-19 second wave has hit everyone hard and getting vaccinated is the need of the hour. Those aged 18 years and above are eligible to get theirs from May 1st. #GetVaccinated. Stay safe everyone 🙏

    — Mahesh Babu (@urstrulyMahesh) April 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం మహేశ్​ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల చిత్రబృందంలోని కొంతమందికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో తాత్కాలికంగా షూటింగ్​ను నిలిపివేశారు. మహేశ్​ కూడా ఐసోలేషన్​లోకి వెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.