అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటిస్తున్న సినిమా ‘'మహర్షి'’. ఈ చిత్రంలోని ఎవరెస్ట్ అంచున పాట ప్రివ్యూను విడుదల చేసింది చిత్రబృందం.
'ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే' అంటూ సాగిన పాటలో.. మహేశ్, పూజా హెగ్దే అద్భుత స్టెప్పులతో అలరించారు. తనదైన శైలి సంగీతంతో దేవీశ్రీ మరోసారి ఆకట్టుకున్నాడు.
-
Enjoy :) #EverestAnchunahttps://t.co/ptzglkWuL8
— Mahesh Babu (@urstrulyMahesh) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Enjoy :) #EverestAnchunahttps://t.co/ptzglkWuL8
— Mahesh Babu (@urstrulyMahesh) April 19, 2019Enjoy :) #EverestAnchunahttps://t.co/ptzglkWuL8
— Mahesh Babu (@urstrulyMahesh) April 19, 2019
మహేశ్ బాబు 25వ చిత్రంగా వస్తోన్న 'మహర్షి'కి.. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి పొట్లూరి నిర్మాతలు. మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోందీ సినిమా.
ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది. ‘'మహర్షి'’ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నాడు ప్రిన్స్. పరశురామ్‌తోనూ ఓ చిత్రం చేస్తాడని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">