టాలీవుడ్ ప్రముఖ మేకప్ మ్యాన్ పట్టాభి(Pattabhi Makeup Man) పుట్టినరోజు సందర్భంగా.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసిన ఉత్తమ మేకప్ మ్యాన్ పట్టాభి అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. మహేశ్‌కు వ్యక్తిగత మేకప్ మ్యాన్‌గా పనిచేసిన పట్టాభి.. 'ఖలేజా'(Khaleja)తో సహా పలు చిత్రాలకు ఆయనతో కలిసి పనిచేశారు.
-
Happy birthday to the best makeup man I've ever known! Wishing you a great year ahead Pattabhi.. Love and respect always 🤗 pic.twitter.com/qElpia8fC6
— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy birthday to the best makeup man I've ever known! Wishing you a great year ahead Pattabhi.. Love and respect always 🤗 pic.twitter.com/qElpia8fC6
— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2021Happy birthday to the best makeup man I've ever known! Wishing you a great year ahead Pattabhi.. Love and respect always 🤗 pic.twitter.com/qElpia8fC6
— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2021
మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata) చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్(Keerthy Suresh) కథానాయిక. పరశురామ్(Parasuram) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీఎమ్బీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా పూర్తవ్వగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram Srinivas)తో మహేశ్ సినిమా చేయనున్నారు.
ఇదీ చూడండి.. Sarkaru Vaari Paata: జులై నుంచి హైదరాబాద్‌లో..!