ETV Bharat / sitara

'స్నేహం... పుస్తకాలు చెప్పలేని పాఠం' - చోటే చోటే బాతే పాట

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన మహర్షి సినిమాలోని 'ఛోటీ ఛోటీ బాతే' లిరికల్ పాట విడుదలైంది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు.

ఎన్నో వేల కథలు...
author img

By

Published : Mar 29, 2019, 9:41 AM IST

మహర్షి సినిమాలోని 'ఛోటీ ఛోటీ బాతే' లిరికల్ పాట విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించి.. ఆలపించిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం... మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

  • ఛోటీ ఛోటీ బాతే అంటూముగ్గురు స్నేహితుల మధ్య బంధాన్నిఅందంగా వర్ణించారు శ్రీమణి. 'ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు' అంటూ స్నేహం విలువను చక్కగా తెలిపారు.
  • అద్భుత సంగీతంతో దేవిశ్రీ రూపొందించిన ఈ పాటను అరగంటలో 2 లక్షల మంది వీక్షించారు.

వంశీ పైడిపల్లి , ప్రిన్స్ ​మహేశ్​ కాంబినేషన్​లో తొలిసారిగా వస్తోంది మహర్షి చిత్రం.పెద్ద నిర్మాతలైన దిల్ రాజు, అశ్విని దత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 0100 GMT News
Friday, 29 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0045: Venezuela Power Outages AP Clients Only;Must credit content creator 4203342
Power outages hard fix for Venezuela
AP-APTN-0042: US MI Trump Rally 2 AP Clients Only 4203340
Trump: Dropped Smollett charges "an embarrassment"
AP-APTN-0040: US WA Shooting Survivor Part must credit KING-KOMONEWS.COM, No access Seattle, No use US broadcast networks 4203341
Teacher survives apparent random Seattle shooting
AP-APTN-0036: US MI Trump Rally AP Clients Only 4203339
Trump at rally slams Democrats and Mueller report
AP-APTN-2359: New Zealand Remembrance AP Clients Only 4203327
National remembrance service for NZ mosques victims
AP-APTN-2331: Venezuela Guaido 2 AP Clients Only 4203338
Guaido speaks at event after being barred from office
AP-APTN-2323: New Zealand Remembrance 2 AP Clients Only 4203336
NZ attack survivor addresses remembrance service
AP-APTN-2322: Tunisia Saudi King AP Clients Only 4203337
Saudi king arrives in Tunisia for Arab League summit
AP-APTN-2312: New Zealand Remembrance PM AP Clients Only 4203333
Ardern condemns extremism at NZ remembrance service
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.