ETV Bharat / sitara

'మగువా మగువా' పుల్ వీడియో సాంగ్ రిలీజ్ - మగువా మగువా ఫీమేల్ వెర్షన్ ఫుల్ సాంగ్

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'వకీల్​సాబ్' చిత్రంలోని 'మగువా మగువా' ఫిమేల్ వెర్షన్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ చిత్రం శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్​లో అందుబాటులోకి రానుంది.

Maguva Maguva full video song released
మగువా మగువా పుల్ వీడియో సాంగ్ రిలీజ్
author img

By

Published : Apr 29, 2021, 7:19 PM IST

'వకీల్‌సాబ్‌' సినిమాలోని 'మగువా మగువా' ఫిమేల్‌ వెర్షన్‌ ఫుల్ వీడియో సాంగ్‌ తాజాగా విడుదలైంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రమిది. అంజలి, నివేదా థామస్‌, అనన్య, శ్రుతి హాసన్‌, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.

ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మగువా గీతానికి సంబంధించిన వీడియోని పంచుకుంది చిత్రబృందం. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటని మోహన భోగరాజు ఆలపించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.