ETV Bharat / sitara

'మ్యాడ్​ హౌజ్'​ పేరుతో మెగా హీరోయిన్ వెబ్​సిరీస్​

author img

By

Published : Sep 23, 2019, 5:50 PM IST

Updated : Oct 1, 2019, 5:34 PM IST

మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల 'మ్యాడ్​ హౌజ్'​ పేరుతో ఓ వెబ్​సిరీస్​ను నిర్మించింది. అక్టోబర్ నుంచి యూట్యూబ్​లో ప్రసారం కానుందీ సిరీస్. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించాడు.

నిహారిక కొణిదెల
మ్యాడ్​హౌజ్​ పేరుతో మెగాహీరోయిన్ వెబ్​సిరీస్​

యూట్యూబ్​ స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరోయిన్ నిహారిక నిర్మాతగానూ అరంగేట్రం చేయనుంది. 'ముద్దపప్పు ఆవకాయ', 'నాన్నకూచి' లాంటి వెబ్​సిరీస్​తో నెట్టింట సందడి చేసిన నిహారిక మరోసారి డిజటల్ ప్రేక్షకులను పలకరించబోతుంది. 'మ్యాడ్ హౌజ్' పేరుతో ఓ కామెడీ వెబ్​సిరీస్​ను నిర్మించింది. హైదరాబాద్​లో ఈ సిరీస్​కు సంబంధించిన విశేషాలను వెల్లడించింది.

ఈ సిరీస్​కు సంబంధించి 100 ఎపిసోడ్​లను నిర్మించినట్లు నిహారిక తెలిపింది. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్​ పతాకంపై మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించాడు. సంతోష్ నందివాడ, కృతిక సింగ్, శివాని, కార్తీక్ అప్పల కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ నుంచి యూట్యూబ్​లో ఈ సిరీస్​ ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ట్రైలర్: వృద్ధుల పాత్రల్లో అదరగొట్టిన భూమి, తాప్సీ

AP Video Delivery Log - 0800 GMT News
Monday, 23 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0754: Kenya School Collapse 2 AP Clients Only 4231255
At least 7 dead after school collapse in Nairobi
AP-APTN-0753: Iran Rouhani Departure No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4231254
Iranian President Rouhani leaves for UNGA
AP-APTN-0704: Kenya School Collapse AP Clients Only 4231252
7 reported dead after school collapse in Nairobi
AP-APTN-0640: Indonesia Papua Riot AP Clients Only 4231251
Buildings set ablaze during Papua riot
AP-APTN-0638: UK Thomas Cook 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4231249
Holiday-makers stranded as Thomas Cook collapses
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.