ETV Bharat / sitara

'మా' బిల్డింగ్​కు త్వరలో శంకుస్థాపన: మంచు విష్ణు - MAA MANCHU VISHNU NEWS

'మా' అధ్యక్షుడు మంచు విష్ణు.. అసోసియేషన్​ బిల్డింగ్ నిర్మాణం గురించి మాట్లాడారు. త్వరలో శంకుస్థాపన జరుగుతుందని అన్నారు.

manchu vishnu
మంచు విష్ణు
author img

By

Published : Dec 6, 2021, 7:23 PM IST

'మా' అసోసియేషన్‌ భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఆ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. అసోసియేషన్‌ భవన నిర్మాణమే తన ఏజెండా అని పేర్కొన్నారు.

మంచు విష్ణు

హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంచు విష్ణు... అసోసియేషన్‌కు మంచి చేస్తానని తనను ఎన్నుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమాలకు కొత్తదనం తీసుకురావలన్నదే తన లక్ష్యమని అన్నారు. అందుకే ప్రతి చిత్రానికి సంబంధించిన విషయాలను ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.