మా ఎన్నికల(maa elections 2021) ఓట్ల లెక్కింపు.. చెప్పిన సమయం కంటే ముందు ప్రారంభమైంది. ఈసారి 'మా' చరిత్రలో ఎన్నడూ లేనంత ఓటింగ్ జరగడం వల్లే అరగంట ముందు లెక్కింపు మొదలైంది.
సిబ్బంది.. కార్యవర్గ సభ్యులకు పోలైన ఓట్లను వేరు చేస్తున్నారు. ముందు 'మా' ఈసీ సభ్యులు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థుల ఓట్ల లెక్కించనున్నారు. లెక్కింపు వేదిక దగ్గరకు కేవలం ప్యానెల్ సభ్యుల్ని మాత్రమే అనుమతిస్తారు.
అయితే ఈసారి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఓటు వేయలేకపోయారు. ఈ జాబితాలో మహేశ్‌బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, వెంకటేశ్, రానా, రకుల్, త్రిష, అనుష్క, ఇలియానా, హన్సిక తదితరులు ఉన్నారు.
ఇవీ చదవండి:
- Maa elections 2021: 'మా' ఎన్నికలు పూర్తి.. రికార్డు స్థాయిలో ఓటింగ్
- MAA elections 2021: 'మా' కొత్త అధ్యక్షుడు ఎవరు?
- MAA Election: 'మా' అంత పేదదా?
- MAA Election: 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఇదే!
- Maa Elections 2021: 'మా'లో రాజకీయాలు.. ఈ విషయాలు మీకు తెలుసా?
- Maa elections 2021: 'మా' ఎన్నికలు.. ఇంతకీ ఎలా జరుగుతాయంటే?
- MAA Elections 2021: 'మా' ఎలా పుట్టింది?.. దాని విధులేంటి?