ETV Bharat / sitara

విష్ణు విజయం సభ్యులందరిదీ: మోహన్​బాబు - maa elections mohanbabu

'మా' ఎలక్షన్స్​లో(maa elections 2021) తన కుమారుడు విష్ణును గెలిపించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు సీనియర్​ నటుడు మోహన్​బాబు(maa elections mohanbabu). 'మా' ఎన్నికలు ఇకముందు ఏకగ్రీవంగా జరిగేలా సినీ పెద్దలు చొరవ తీసుకోవాలని సూచించారు.

maa elections
మా ఎవక్షన్స్​
author img

By

Published : Oct 11, 2021, 8:12 AM IST

Updated : Oct 11, 2021, 10:03 AM IST

'మా' ఎన్నికల్లో(maa elections 2021 winner) తన తనయుడు విష్ణును గెలిపించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సీనియర్​ నటుడు మోహన్ బాబు(maa elections mohan babu). గతం గతః అంటూ వ్యాఖ్యానించారు. ఇకపై 'మా' అసోసియేషన్​లో వివాదాలకు దూరంగా ఉందామని పిలుపు నిచ్చారు.

'మా' ఎన్నికలు ఇకముందు ఏకగ్రీవంగా జరిగేలా సినీ పెద్దలు చొరవ తీసుకోవాలని సూచించారు. చిరంజీవి(maa elections chiranjeevi), నాగార్జున, బాలకృష్ణ లాంటి మిత్రుల ఆశీస్సులు తన బిడ్డకు ఉండాలని కోరారు. విష్ణు(maa elections manchuvishnu panel) సాధించిన విజయం సభ్యుల అందరిదని తెలిపారు.

మోహన్​బాబు

ఇదీ చూడండి: ఈ విజయం నాన్నకు అంకితం: విష్ణు

Last Updated : Oct 11, 2021, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.