ETV Bharat / sitara

Corona: సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.2 కోట్ల విరాళం - తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ లైక్ ప్రొడక్షన్స్

కరోనా బాధితులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్​కు భారీ మొత్తం విరాళంగా ఇచ్చింది లైకా ప్రొడక్షన్స్. చెక్​ను ముఖ్యమంత్రికి స్టాలిన్​కు సదరు సంస్థ ప్రతినిధులు అందజేశారు.

Lyca Productions donates Rs.2 Cr to Tamilnadu CM Corona Relief Fund
సుభాస్కరన్
author img

By

Published : Jun 19, 2021, 3:16 PM IST

Updated : Jun 19, 2021, 3:56 PM IST

తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ రూ.2 కోట్లు విరాళంగా అందజేశారు. ఆ రాష్ట్ర సచివాలయంలో సీఎం స్టాలిన్​ను కలిసిన లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు చెక్​ అందజేశారు.

  • Today, Our Chairman Mr. Allirajah Subaskaran donated Rs.2 crores for Tamil Nadu’s Covid-19 relief work. Mr. GKM Tamilkumaran, Mr. Niruthan and Mr. Gaurav handed over the cheque to Honourable Tamil Nadu Chief Minister Mr.@mkstalin pic.twitter.com/JviNRsdhdM

    — Lyca Productions (@LycaProductions) June 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jun 19, 2021, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.