ETV Bharat / sitara

'లవ్​స్టోరీ' మేకింగ్​ వీడియో- 'లక్ష్య' మూవీ అప్డేట్​ - లక్ష్య సినిమా

ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'లవ్​స్టోరీ' (Love Story Movie) చిత్రం మేకింగ్​ వీడియో విడుదలైంది. దీంతో పాటే నాగశౌర్య కొత్త చిత్రం 'లక్ష్య' విడుదల తేదీపై (Lakshya Movie Telugu Release Date) ఓ అప్డేట్​ వచ్చింది.

love story
లవ్​స్టోరీ సినిమా
author img

By

Published : Sep 26, 2021, 9:26 PM IST

Updated : Sep 26, 2021, 11:36 PM IST

  • నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్​స్టోరి' (Love Story Movie) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే అభిమానుల నుంచి ఎందరో సినీ ప్రముఖులు ప్రశంసించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
  • నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'లక్ష్య'. ఆర్చరీ క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని (Lakshya Movie Telugu Release Date) సోమవారం(సెప్టెంబరు 27) ప్రకటించనున్నట్లు తెలిపింది చిత్రబృందం.
    lakshya movie telugu release date
    'లక్ష్య'

ఇదీ చూడండి: బాలీవుడ్​ జోరు.. 12 సినిమాల రిలీజ్​ డేట్స్​​ ఫిక్స్

Last Updated : Sep 26, 2021, 11:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.