ETV Bharat / sitara

'డిస్కోరాజా' సీక్వెల్ ఉండొచ్చు: రవితేజ - రవితేజ కొత్త సినిమా

హీరో రవితేజ 'డిస్కోరాజా'​ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీరిలీజ్​ వేడుక ఆదివారం హైదరాబాద్​లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రవితేజ.. ఈ సినిమాకు సీక్వెల్​ ఉండొచ్చని అన్నాడు.

Looking forward to upcoming Ravi Teja starrer Disco Raja
'డిస్కోరాజా' సీక్వెన్స్ ఉండొచ్చు: రవితేజ
author img

By

Published : Jan 20, 2020, 10:32 AM IST

మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం 'డిస్కోరాజా'. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. పాయల్​ రాజ్​పుత్​, నభా నటేశ్​, తాన్య హోప్​ హీరోయిన్లు. ప్రీరిలీజ్​ వేడుకను ఆదివారం హైదరాబాద్​లో నిర్వహించారు. ఇందులో మాట్లాడిన రవితేజ..​ ఈ సినిమాకు సీక్వెల్​ ఉండొచ్చనే తీపి కబురును అభిమానులతో పంచుకున్నాడు.

"డిస్కోరాజా' చిత్రీకరణ సమయంలో నేనెంత ఎంజాయ్‌ చేశానో.. అంతకుమించి మీరు ఎంజాయ్‌ చేస్తారు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన పాత్రలను ఆనంద్‌ నాకు చెప్పారు. అందుకే వెంటనే సినిమాకు ఓకే చెప్పా. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించా. అన్నీ అనుకున్నట్లు జరిగితే దీనికి సీక్వెల్‌ ఉంటుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌తో ఇది నాకు పదకొండో సినిమా. ఈ సినిమాలో సైఫై సెట్‌ అద్భుతం"

- హీరో, రవితేజ

ఇదీ చదవండి: నయా లుక్​లో బాలకృష్ణ.. ఎందుకోసం?

AP Video Delivery Log - 0200 GMT News
Monday, 20 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0152: US HI Shooting Witnesses AP Clients Only 4250094
Two police officers killed in Hawaii shooting
AP-APTN-0143: US HI Shooting Witness Video Must credit Holly Bloom 4250105
Video of house fire after deadly Hawaii shooting
AP-APTN-0139: US TX Trump 2 AP Clients Only 4250096
Trump hails "two momentous trade deals" in Texas
AP-APTN-0116: Argentina Bolivia Morales AP Clients Only 4250101
Morales names his candidate for Bolivia presidency
AP-APTN-0106: Australia Storm UGC MANDATORY ON-SCREEN CREDIT TO IAN HARRIS; EDITORIAL USE ONLY; NO SALES; NO ARCHIVING 4250098
Dust storm engulfs New South Wales town
AP-APTN-0044: US TX Trump AP Clients Only 4250093
Trump on China trade deal at farmers' convention
AP-APTN-0006: Kenya Oxfam Davos AP Clients Only 4250090
Oxfam report: gap widening between rich and poor
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.