ETV Bharat / sitara

నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టివేత

ప్రముఖ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడింది. దీంతో ఆమె డ్రైవర్​ సెల్వకుమార్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై రమ్యకృష్ణ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా లేదు.

author img

By

Published : Jun 13, 2020, 6:07 PM IST

Updated : Jun 13, 2020, 6:14 PM IST

Liquor bottle seized from Actress Ramya Krishnan's car
రమ్యకృష్ణ

ప్రముఖ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడింది. ఈ హీరోయిన్ కారు డ్రైవర్ సెల్వకుమార్ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా ముత్తుక్కాడు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో దాదాపు 100కుపైగా లిక్కర్ బాటిల్స్​ను గుర్తించారు. డ్రైవర్​పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Liquor bottle seized from Actress Ramya Krishnan's car
రమ్యకృష్ణ కారు వివరాలు

ఈ విషయాన్ని తెలుసుకున్న రమ్యకృష్ణ బెయిల్​తో పోలీసు స్టేషన్​కు వెళ్లి డ్రైవర్​ను విడిపించిందని సమాచారం. కానీ దీనిపై ఈ నటి నుంచి ఎటువంటి స్పందనా లేదు. ప్రస్తుతం ఈ విషయం హాట్​టాపిక్​గా మారింది.

Last Updated : Jun 13, 2020, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.