ETV Bharat / sitara

'మరో రెండు నెలల్లో 'లైగర్' చిత్రీకరణ పూర్తి' - విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం లైగర్(Liger Update). పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా చిత్రీకరణపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు పూరీ. మరో రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు.

liger
లైగర్
author img

By

Published : Oct 28, 2021, 8:37 PM IST

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'లైగర్'(Liger Movie Update). ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు పూరీ(Director Puri Jagannath Movies list). మరో రెండు నెలలు చిత్రీకరణ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. తన కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' చిత్రం(romantic movie release date) ప్రచారంలో భాగంగా 'లైగర్'​ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. సినిమా విడుదలపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేనని పేర్కొన్నారు.

ఆకాశ్​ నటించిన 'రొమాంటిక్' సినిమా విషయంలో ప్రభాస్, విజయ్ దేవరకొండ ఎంతో సహకరించారని పూరీ అన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రసీమలోని అగ్ర దర్శకులంతా కలిసి తన కుమారుడి సినిమాను వీక్షించి ఆనందించడం ఎప్పటికి మరిచిపోలేని జ్ఞాపకమని అన్నారు.

ఇదీ చదవండి:మా నాన్న గర్వపడేలా నటిస్తా: ఆకాశ్ పూరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.