ప్రముఖ అమెరికన్ డ్యాన్సర్, నటి లారెన్ గాట్లీబ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఇటీవల టాప్లెస్ ఫొటోలతో కనిపించిన ఈ భామ... తాజాగా ఓ డ్యాన్స్ వీడియోతో సందడి చేస్తోంది.
శరీరానికి బిగుతైన దుస్తులు ధరించి శరీరాన్ని మెలికలు తిప్పుతూ చేస్తున్న ఈ డ్యాన్స్ కుర్రకారుకి మత్తెక్కించేలా ఉంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ అమ్మడు... "ప్రేమతో నడిచినట్లు.. అంతరిక్షంలో దొర్లిపో" అని పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
గతంలో బాలీవుడ్ చిత్రం ఏబీసీడీలో నటించింది గాట్లీబ్. రెమో డిసౌజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో.. ప్రభుదేవా, గణేష్ ఆచార్యలతో కలిసి సందడి చేసింది. లారెన్ బాలీవుడ్‌లో 'వెల్‌కమ్ 2 కరాచీ', 'వెల్‌కమ్ బ్యాక్' అనే చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో మెరిసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">