ETV Bharat / sitara

ఆర్జీవీ 'ఆశ ఎన్​కౌంటర్' ట్రైలర్.. రవితేజ మరో కొత్త సినిమా - కార్తికేయ రాజా విక్రమార్క మూవీ

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్జీవీ 'ఆశ ఎన్​కౌంటర్', రాజా విక్రమార్క, అనుభవించు రాజా, రవితేజ కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

latest telugu movie updates
తెలుగు లేటేస్ట్ మూవీ అప్డేట్స్
author img

By

Published : Oct 31, 2021, 12:28 PM IST

*వరుస సినిమాలతో జోరుమీదున్న మాస్ మహారాజా రవితేజ(raviteja latest movies).. మరో సినిమా ప్రకటించారు. #RT70 పేరుతో వర్కింగ్​ టైటిల్​తో ఉన్న పోస్టర్​ను ఆదివారం ఉదయం విడుదల చేశారు. 'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ.. ఈ చిత్రానికి దర్శకుడు. నవంబరు 5న సినిమా టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

.
.

*యువ కథానాయకుడు రాజ్​తరుణ్ 'అనుభవించు రాజా' రిలీజ్ డేట్(anubhavinchu raja movie release date) ప్రకటించారు. నవంబరు 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కొత్త పోస్టర్​ విడుదల చేశారు. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించగా, గోపీసుందర్(gopi sundar songs) సంగీతమందించారు. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు.

.
.

*రాంగోపాల్​ వర్మ(ram gopal varma movies) 'ఆశ ఎన్​కౌంటర్' ట్రైలర్​(disha encounter movie trailer) ఆదివారం రిలీజైంది. తెలంగాణలో 2019 నవంబరు 26న జరిగిన గ్యాంగ్​రేప్ ఆధారంగా ఈ సినిమా తీసినట్లు ఆయన ట్వీట్ చేశారు. రాబోయే నవంబరు 26న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*కార్తికేయ 'రాజా విక్రమార్క' ట్రైలర్​ను(raja vikramarka karthikeya) సోమవారం సాయంత్రం 4 గంటలకు నాని విడుదల చేయనున్నారు. ఇందులో కార్తికేయ ఎన్​ఐఏ అధికారిగా నటించారు. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించారు.

.
.
.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.