బాలీవుడ్ నటి కాజోల్ ఓ పుస్తకం చదువుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా 'ఈ పదమంటే నాకెంతో ఇష్టం' అంటూ ఇంగ్లీష్‌లోనే పొడవైన పదాన్ని (supercalifrangilisticexpialodocious) పోస్ట్ చేసింది. అయితే 'ఈ పదం నేను చదువుతోన్న బుక్‌లో లేదు' అని చెప్పుకొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ పదం గురించి శోధించగా ఇది అర్థరహిత పదం అని తెలిసింది. అయితే అమితంగా ప్రశంసించాల్సిన సందర్భాలలో ‘అద్భుతం, చాలా బాగుంది’ మొదలైన వాటికి సమానార్థకంగా దీనిని ఉపయోగిస్తారని తెలిసింది. ఎక్కువగా పిల్లలే ఈ పొడవైన పదాన్ని వాడడం గమనార్హం.
తెలుగు భామ తేజస్వీ మదివాడ ‘జీవితం’ అంటూ ఓ జలపాతం దగ్గర ధ్యానం చేస్తోన్నట్టుగా దిగిన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అందాల తార రమ్యక్రిష్ణ దర్శకురాలు నందినీ రెడ్డితో సరదాగా దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
అందాల తార మోనాలిసా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘నా అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి.. కాబట్టి నా ప్రవర్తన కూడా భిన్నంగానే ఉంటుంది’ అని రాసుకొచ్చింది.
నటి హరితేజ 'మీలో ఉన్న చిన్నారిని మిస్సవ్వద్దు' అంటూ ‘బేబీ బంప్’తో దిగిన కొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
కేరళ కుట్టి ప్రియా వారియర్ ‘ఇష్క్’ అనే చిత్రంలో నటిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ని అభిమానులతో పంచుకుంది.
అందాల తార మీనా, క్యారక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మై రీల్ మదర్’ అనే వ్యాఖ్యని జోడించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
జబర్దస్త్ జడ్జి, ఎమ్మెల్యే రోజా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...