ETV Bharat / sitara

'క్షీరసాగర మథనం' విలన్​ను పరిచయం చేసిన అడవి శేషు - ksheera sagara mathanam

విబ్​జియార్ కాన్సెప్ట్​తో టాలీవుడ్​లో వస్తోన్న చిత్రం 'క్షీరసాగర మథనం'. తాజాగా ఈ సినిమాలోని విలన్ క్యారక్టర్​ పోస్టర్​ను యువ హీరో అడవి శేషు విడుదల చేశాడు.

ksheera sagara mathanam
సినిమా
author img

By

Published : Nov 30, 2019, 10:33 AM IST

నూతన దర్శకుడు అనిల్ పంగలూరి తెరకెక్కిస్తున్న వైవిధ్యభరిత చిత్రం 'క్షీరసాగర మథనం'. విబ్ జియార్ కాన్సెప్ట్​తో నూతననటీలతో రూపొందుతోంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే చిత్ర యూనిట్ వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా పేరును యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఆవిష్కరించగా తాజాగా ఈ చిత్రంలో విలన్​గా నటిస్తున్న ప్రదీప్ రుద్ర పోస్టర్​ను మరో యువ హీరో అడవి శేషు విడుదల చేశాడు. ప్రదీప్ ఈ చిత్రంలో బాబర్ ఆజమ్ పాత్రలో విలన్​గా కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా ఫ్రిబవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ksheera sagara mathanam
పోస్టర్ విడుదల చేస్తోన్న శేషు

ఇవీ చూడండి.. దీపికకు నేను సవతిని: అర్జున్ కపూర్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
The Hague - 29 November 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Marije Kuiper, Hague police spokesperson:
"The three victims are, all three of them are minors. And they're currently in the hospital and they are treating their injuries."
Reporter: "Can you say anything about their condition?"
"No, I don't know anything about their condition right now."
2. Cutaway
3. SOUNDBITE (English) Marije Kuiper, Hague police spokesperson:
"Yes, it's still ongoing. We are very busy trying to find the suspects. We are trying to search for him with all the possible resources we have, both visible and not visible. So we're hoping to find this person soon."
STORYLINE:
A police spokesperson say that the three victims of the stabbing at a busy shopping district in The Hague on Friday were minors.
Spokesperson Marije Kuiper said the victims were currently in hospital being treated for their injuries.
Kuiper said the police were still searching for the suspect "with all the possible resources we have, both visible and not visible."
"We're hoping to find this person soon," she added.  
The stabbing happened about 7:45pm, when a man attacked several people on the street.
Authorities offered no immediate motive.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.