ETV Bharat / sitara

'క్షీరసాగర మథనం' పాట.. దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ - క్షీరసాగర మథనం సినిమా పాటలు

దర్శకుడు హరీశ్ శంకర్.. 'క్షీరసాగర మథనం' సినిమాలోని మరో పాటను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. చిత్రబృందానికి ఆల్​ ది బెస్ట్ చెప్పారు.

ksheera sagara madhanam movie Video song
'క్షీరసాగర మథనం' పాట
author img

By

Published : Oct 17, 2020, 6:23 PM IST

అనిల్ పంగులూరి దర్శకత్వం వహిస్తున్న 'క్షీరసాగర మథనం' సినిమా నుంచి మరో పాట విడుదలైంది. నా పేరు అంటూ సాగే ఈ గీతాన్ని, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో మానస్, సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత హీరోయిన్.

శ్రీ వెంకటేశ పిక్చర్స్​తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, "క్షీరసాగర మథనం"ను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకముందన్నారు దర్శకుడు అనిల్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.