ETV Bharat / sitara

చిరు పాటకు చిందేసిన నిహారిక-చైతన్య జంట - niharika chaitanya dance for chiranjeevi song

డిసెంబర్​ 9న నిహారిక-చైతన్యల పెళ్లి సందర్భంగా ఇరు కుటంబసభ్యులంతా సంగీత్​ కార్యక్రమంలో ఎంజాయ్​ చేశారు. ఈ కార్యక్రంలో చిరంజీవి పాటకు స్టెప్పులు వేశారు కాబోయే వధూవరులు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

konidela niharika-chaitanya dance for chiranjeevi song
చిరు పాటకు చిందేసిన నిహారిక-చైతన్య జంట
author img

By

Published : Dec 8, 2020, 7:22 AM IST

నిహారిక-చైతన్యల పెళ్లి తంతు కోసం ఉదయ్‌పూర్‌ చేరుకున్న కుటుంబ సభ్యులు సంగీత్‌ కార్యక్రమంలో ఊత్సాహంగా పాల్గొన్నారు. వివాహ బంధంతో ఒక్కటికాబోతున్న నిహారిక-చైతన్యలు మెగాస్టార్‌ చిరంజీవి పాటకు చిందులేశారు. చిరు నటించిన చిత్రం 'బావగారూ.. బాగున్నారా' చిత్రంలోని 'ఆంటీ కూతురా అమ్మో అప్సరా' పాటకు ఈ జంట వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నిహారిక చాలా ఉత్సాహంగా పలు పాటలకు డ్యాన్స్‌ చేశారు.

డిసెంబర్‌ 9న గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్య.. నాగబాబు తనయ నిహారికను మనువాడబోతున్నారు. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఈ శుభకార్యం నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌ ఈ కార్యక్రమానికి వేదిక కాబోతుంది.

ఇదీ చూడండి : పెదనాన్న.. ముద్దుల కూతురు.. ఓ సెల్ఫీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.