ETV Bharat / sitara

4 ఏళ్ల తర్వాత ముగ్గురు భార్యలతో వస్తున్న సంపూ - tollywood

టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమా
author img

By

Published : Jul 8, 2019, 3:48 PM IST

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. తనదైన శైలి వినోదంతో టాలీవుడ్​లో మంచి గుర్తింపు సంపాందించిన నటుడు. 'హృదయ కాలేయం'తో హీరోగా పరిచయమై తానేంటో నిరూపించుకున్నాడు.

kobbarimatta censor complete
కొబ్బరిమట్ట పోస్టర్

తాజాగా 'కొబ్బరిమట్ట' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సంపూ. 'హృదయ కాలేయం' చిత్రాన్ని తీసిన నిర్మాతలే ఈ సినిమానూ రూపొందించారు. మొదటి సినిమా 2014లో విడుదలై సంచలనం సృష్టించగా 2015లో 'కొబ్బరిమట్ట' మొదలుపెట్టారు.

kobbarimatta censor complete
కొబ్బరిమట్ట పోస్టర్

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవగా.. షూటింగ్​ను ఇన్నాళ్లకు పూర్తిచేశారు. అంటే దాదాపు నాలుగేళ్లన్నమాట. ఈ రోజు 'కొబ్బరిమట్ట' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. బాక్సాఫీస్​ వద్ద కరణ్​తో కంగనా ఫైట్​..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Athens, Greece - July 7, 2019 (CCTV - No access Chinese mainland)
1. Street scene
2. Polling station
3. Various of voters in line to cast ballots
4. Various of voters casting ballots
5. People reading election information on board
6. Polling station exterior
7. Voters entering, leaving polling station
8. Various of women voting
9. Election materials
10. SOUNDBITE (Greek) Costas, voter (full name not given):
"In terms of economic development, people's livelihood, daily affairs, social welfare and social security, the New Democracy has more attractive plans and promises to Greek voters."
11. Various of people voting, ballot box
12. SOUNDBITE (Greek) Elena, voter (full name not given):
"I think first the social security and then the family security have to be guaranteed. I also hope employment can be improved."
13. Various of polling station, poster of Greek Prime Minister Alexis Tsipras
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.