ETV Bharat / sitara

'పైరసీని ప్రోత్సహిస్తే.. నాణ్యమైన చిత్రాలు రావు'

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్​ను నిర్వహించింది చిత్రబృందం.

balakrishna
రూలర్ విజయోత్సవ వేడుక
author img

By

Published : Dec 22, 2019, 7:23 PM IST

రూలర్ విజయోత్సవ వేడుక

"నేను ఆవేశాన్ని నమ్ముతా. అందులో నుంచే మంచి కథలు, పాత్రలు పుడతాయి అని విశ్వసిస్తా" అన్నారు నందమూరి బాలకృష్ణ. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'రూలర్‌'. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్‌ నిర్మించారు. సోనాల్‌ చౌహాన్, వేదిక కథానాయికలు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.

"ఇంత చక్కటి విజయాన్నిచ్చిన ప్రేక్షక దేవుళ్లకు నా కృతజ్ఞతలు. నా తత్వానికి తగ్గట్లుగా పరుచూరి మురళి మంచి కథను సిద్ధం చేసిచ్చారు. అటు సాఫ్ట్‌వేర్‌ రంగంలోని ఇబ్బందులను, ఇటు రైతన్నల సమస్యలను చక్కగా ఆవిష్కరించారు. కథలో వినోదం ఎంత బాగా పండిందో అంతే చక్కగా భావోద్వేగాలు చూపించారు. ఇందంతా దర్శకుడి ఘనత. రవికుమార్‌ నిర్మాతల, నటుల దర్శకుడు. నటులకు కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చి తనకు కావల్సిన హవభావాలు రాబట్టుకుంటారు. కల్యాణ్‌తో నాకిది మూడో చిత్రం. ఆయన బ్యానర్‌లో చేస్తుంటే సొంత సంస్థలో పనిచేస్తున్నట్లు ఉంటుంది." అన్నారు బాలయ్య.

ఇవీ చూడండి.. కృష్ణంరాజుని ప్రభాస్‌ ఏమని పిలుస్తాడంటే..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 22 December 2019
1. Clashes between police and protesters
2. Police officer being attacked before drawing his gun
3. Police arresting protesters
4. Various of Chinese flag on the ground
5. Police walking
6. Various of police leading away arrested protesters
7. Police putting protestors into police vehicle
8. Police walking behind police vehicle
9. Police patrolling
10. Protesters
11. Various of police at the protest
STORYLINE:
Hong Kong police clashed with demonstrators during a protest against the treatment of China's Uighur minority on Sunday, which led to a police officer drawing his gun.
The police officer was seen being pushed and kicked to the ground by protesters before he drew his gun and pointed it towards the crowd.
Police were also seen using pepper spray and batons on the demonstrators during the scuffles, who responded by throwing objects at them.
Two protesters attending the demonstration also attempted to burn a Chinese flag before riot police arrived at the scene to stop them, which led to their arrest.
The crowd had gathered in Edinburgh Place for a peaceful rally in support of the Uighurs, which was attended by hundreds of demonstrators.
China has been accused of a mass crackdown against Uighurs and other predominantly Muslim minorities in its Xinjiang region, with reports of millions being held in heavily secured, prison-like camps.
Chinese diplomats have claimed China holds no political prisoners and insist the centres were only there to provide "vocational" training and save them from religious radicalism.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.