ETV Bharat / sitara

ప్రభాస్ 'ఆదిపురుష్'లో కిచ్చా సుదీప్? - prabhas news

దక్షిణాది, ఉత్తరాదిలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిచ్చా సుదీప్.. ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్'లోనూ అవకాశం దక్కించుకున్నారట. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Kichcha Sudeep Adipurush
కిచ్చా సుదీప్
author img

By

Published : May 5, 2021, 4:33 PM IST

స్టార్ హీరో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న సినిమా 'ఆదిపురుష్'. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకోగా, కరోనా కారణంగా అదికాస్త నిలిచిపోయింది. అయితే ఈ చిత్ర గురించి వార్తలు మాత్రం ఆగట్లేదు. ఇందులో కన్నడ నటుడు సుదీప్​ గురించి ఉండటం విశేషం.

'ఆదిపురుష్'లో రాముడిగా ప్రభాస్​, ప్రతినాయకుడు లంకేష్​గా సైఫ్ అలీఖాన్, సీతగా కృతిసనన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని లంకేష్​ సోదరుడు విభీషణ్​ పాత్ర కోసం సుదీప్​ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది చదవండి: ప్రభాస్​కు ఒక్కో సినిమా కోసం రూ.100 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.