ETV Bharat / sitara

అలరిస్తోన్న కియారా 'ఇందూ కీ జవానీ' టీజర్​ - కియారా అద్వాని సినిమా

కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ఇందూ కీ జవానీ' చిత్రం నుంచి అప్​డేట్​ వచ్చింది. ఆమె పాత్రకు సంబంధించిన టీజర్​ను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకుందీ నటి.

Kiara Advani
కియారా అద్వాని
author img

By

Published : Sep 14, 2020, 5:43 PM IST

బాలీవుడ్​ హీరోయిన్​ కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఇందూ కీ జవానీ'. సోమవారం తన పాత్రకు సంబంధించిన టీజర్​ను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పంచుకుంది కియారా. బెంగాలీ దర్శకుడు అబీర్​ సేన్​గుప్తా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉన్న ఆన్​లైన్​ యాప్​ డేటింగ్​ లవ్​ స్టోరీ నేపథ్యంలో కథ సాగనుంది.

'ఇందూ కీ జవానీ' చిత్రానికి మోనిషా అడ్వాణీ, నిఖిల్​ అడ్వాణీలతో సహా మధు భోజ్వానీ నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నిరంజన్​ అయ్యంగార్​, ర్యాన్​ స్టీఫెన్​ సహ నిర్మాతలు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.