ETV Bharat / sitara

'కేజీఎఫ్'​ ఖాతాలో మరో రికార్డు

కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కేజీఎఫ్'​. గతేడాదిలో విడుదలై భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

kgf movie has sets another record with amazon prime most viewed ship
'కేజీఎఫ్'​ ఖాతాలో మరో రికార్డు?
author img

By

Published : Dec 7, 2019, 12:46 PM IST

అద్భుతమైన కథతో కన్నడ రాకింగ్​ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'కేజీఎఫ్'​. ప్రశాంత్ నీల్​ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్​ గ్రౌండ్​ లేకుండా అడుగుపెట్టి తన నటనతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యశ్​. 2018లో అన్ని భాషల్లో విడుదలైన 'కేజీఎఫ్​ చాప్టర్ ​1'.. అంచనాలకు మించి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

'కేజీఎఫ్'​ సినిమా డిజిటల్​ స్ట్రీమింగ్​ హక్కులను దక్కించుకున్న అమెజాన్​ ప్రైమ్​లో.. 2019 సంవత్సరానికి గాను అత్యధిక వ్యూస్​ సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ జరుపుకొంటోంది. ఈ మూవీలో హిందీ నటుడు సంజయ్ దత్ విలన్ 'అధీరా' పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు సంబంధించిన వివరాలు వెల్లడించనుంది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. హోరాహోరీ పోరులో బోణీ కొట్టిన టీమిండియా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Madison Square Garden, New York, New York USA  6th December, 2019
1. 00:00 Iso of Carey Price
1st period
2. 00:07 Carey Price good save on a one time shot from Mika Zibanejad at the side of the net
3. 00:14 GOAL - Brendan Gallagher (MON), Canadiens 1-0
4. 00:32 Replay of goal
5. 00:48 Montreal defenseman Shea Weber blocks a shot with his face
6. 01:04 Replay of shot block
7. 01:14 Charles Hudon hits the cross bar with a shot
8. 01:20 Carey Price good save on shot and flurry in close
2nd period
9. 01:26 GOAL - Brendan Smith (NYR), Tied 1-1
10. 01:45 Replay of goal
11. 02:02 Carey Price good save on scoring chance in close
12. 02:08 Carey Price good save on short handed scoring chance
3rd period
13. 02:15 Carey Price good save in close on Chris Kreider
14. 02:19 Alexandar Georgiev good save on a tipped shot from Jeff Petry
15. 02:25 GOAL - Nate Thompson (MON), Canadiens 2-1
16. 02:39 Replay of goal
17. 02:50 Nate Thompson celebrating Montreal's win
FINAL SCORE: Montreal Canadiens 2, New York Rangers 1
SOURCE: NHL
DURATION: 02:55
STORYLINE:
Nate Thompson scored with less than two minutes left in the third period and the Montreal Canadiens beat the New York Rangers 2-1 on Friday night for their second victory in the last eleven games.
Brendan Gallagher also scored for the Canadiens. Carey Price made 29 saves and improved to 7-2-0 in his last nine games at Madison Square Garden.
Brendan Smith scored for the Rangers. Alexandar Georgiev made 31 saves in his second straight start in place of Henrik Lundqvist, who was feeling under the weather.
The loss was the Rangers' 17th in their last 23 games against the Canadiens since the start of 2013.
Shea Weber was bloodied after he blocked a Ryan Strome shot with his mouth but remained in the game.
With the game tied at 1-1 and just over a minute left, Nick Cousins found Thompson for the winner. It was Thompson's first goal since Nov. 9.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.