ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. ట్విట్టర్లో ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. అందులో హిట్ జోడి షారుఖ్-కాజోల్‌ను అనుకరించింది కెన్యాకు చెందిన ఓ జంట.
బాలీవుడ్ చిత్రం 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే' చిత్రంలోని 'తుజే దేఖా తోయి జానా సనమ్' పాటకు లిప్ సింక్ ఇచ్చిందీ జంట. ఈ సినిమాలో కాజోల్కు తండ్రిగా నటించాడు అనుపమ్ ఖేర్. అయితే ఈ పాటకు సంగీతమందించిన లలిత్ పండిట్.. ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలిపాడీ నటుడు.
-
Presenting #Sharukh and #Kajol from Kenya lip-synching the eternal love song from the eternal #dilwaledulhanialejayenge. Video shared by the man who composed the song, @pandit_lalit. Enjoy.🤓🙏😎😍 #MusicIsUniversal pic.twitter.com/5gwga3kARv
— Anupam Kher (@AnupamPKher) September 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Presenting #Sharukh and #Kajol from Kenya lip-synching the eternal love song from the eternal #dilwaledulhanialejayenge. Video shared by the man who composed the song, @pandit_lalit. Enjoy.🤓🙏😎😍 #MusicIsUniversal pic.twitter.com/5gwga3kARv
— Anupam Kher (@AnupamPKher) September 12, 2019Presenting #Sharukh and #Kajol from Kenya lip-synching the eternal love song from the eternal #dilwaledulhanialejayenge. Video shared by the man who composed the song, @pandit_lalit. Enjoy.🤓🙏😎😍 #MusicIsUniversal pic.twitter.com/5gwga3kARv
— Anupam Kher (@AnupamPKher) September 12, 2019
ఈ వీడియో అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ పాట మాత్రమే కాకుండా 'కబీ ఖుషి కబీ గమ్' సినిమాలోని 'సూరజ్ హువా మదామ్' పాటనూ పాడిందీ జంట. గతంలోనూ నైజీరియాకు చెందిన షారుఖ్ అభిమానులు.. 'దిల్ తో పాగల్ హై'లోని 'బోలీ సే సూరత్', 'కల్ హో నా హో' అంటూ పాడిన సాంగ్స్ వైరల్ అయ్యాయి.
-
I swear Nigerians watch more Bollywood than Indians 😂 pic.twitter.com/DC8hPiDwqU
— Ali Gul Khan 🌹 (@alidaudzai_) December 21, 2018 " class="align-text-top noRightClick twitterSection" data="
">I swear Nigerians watch more Bollywood than Indians 😂 pic.twitter.com/DC8hPiDwqU
— Ali Gul Khan 🌹 (@alidaudzai_) December 21, 2018I swear Nigerians watch more Bollywood than Indians 😂 pic.twitter.com/DC8hPiDwqU
— Ali Gul Khan 🌹 (@alidaudzai_) December 21, 2018
ఇదీ చూడండి...