ETV Bharat / sitara

ప్రియాంక 'గ్రామీ లుక్​'​ అదిరింది : కత్రినా - యాంక చోప్రా గ్రామీ అవార్డుల వేడుకకు ధరించిన డ్రస్​ బాగోలేog

బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా గ్రామీ అవార్డుల వేడుకకు ధరించిన డ్రెస్​ బాగోలేదంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా నటి కత్రినాకైఫ్​ ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రియాంక డ్రెస్​ బాగుందని తెలిపింది.

katrina
కత్రినా కైఫ్​
author img

By

Published : Feb 22, 2020, 12:21 PM IST

Updated : Mar 2, 2020, 4:08 AM IST

బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా గ్రామీ అవార్డుల సందర్భంగా ధరించిన డ్రెస్‌ గురించి కత్రినాకైఫ్‌ స్పందించింది. ఆ వేడుక కోసం ప్రియాంక ధరించిన దుస్తులపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంకకు కత్రినా మద్దతుగా నిలిచింది. గ్రామీ వేడుకలో ప్రియాంక డ్రెస్‌ బాగుందని తెలిపింది.

తాజాగా కత్రినాను ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా ప్రియాంక గ్రామీ లుక్‌ గురించి వస్తున్న ట్రోల్స్‌పై విలేకరి ప్రశ్నించాడు.

"ప్రియాంక గ్రామీ లుక్‌ గురించి నెటిజన్లు ఏమనుకుంటున్నారో నాకు నిజంగా తెలియదు. నేను ఆమె ఫొటోలు చూశాను. ఆ డ్రెస్‌లో తను చాలా అందంగా ఉందనిపించింది. నాకు తెలిసినంతవరకు ప్రియాంక గురించి ట్రోల్స్‌ చేస్తున్న వారు ఆమె గ్రామీ లుక్‌కు సంబంధించిన ఫొటోలను సరిగ్గా చూసినట్లు లేరనిపిస్తోంది"

-కత్రినా. కథానాయిక.

ఏటా హలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మంగా నిర్వహించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈ సంవత్సరం కూడా అట్టహాసంగా జరిగింది. అయితే ప్రియాంక చోప్రా స్కీన్‌, వైట్‌ కలర్‌లో ఉండే ఓ డ్రెస్‌ను ధరించి తన భర్త నిక్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైంది. అయితే ఆమె ధరించిన డ్రెస్‌ బాగోలేదంటూ పలువురు నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా, ఆమె తల్లి మధు చోప్రా సోషల్‌మీడియా ట్రోల్స్‌పై తమదైన శైలిలో స్పందించారు.

katrina
గ్రామీ అవార్డుల వేడుకలో భర్త నిక్క్ జోనస్​తో ప్రియాంక

ఇదీ చూడండి : 'చిరుత' హీరోయిన్​ కిర్రాక్ అందాలు

Last Updated : Mar 2, 2020, 4:08 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.