ETV Bharat / sitara

Kareena Kapoor: కరీనాకపూర్​కు మూడోబిడ్డ.. కాకపోతే! - Kareena Kapoor taimur ali khan

హీరోయిన్ కరీనా కపూర్​ మూడోసారి బిడ్డకు జన్మనిచ్చింది! అయితే ఇక్కడే చిన్న మెలిక. ఇంతకీ ఆ విషయమేంటి? దాని సంగతేంటి?

.
.
author img

By

Published : Jul 9, 2021, 6:05 PM IST

Updated : Jul 9, 2021, 6:38 PM IST

బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ కరీనా కపూర్​.. ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా ఉంది. మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది. అయితే తాను గర్భవతిగా ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న అనుభవాల్ని 'ప్రెగ్నెన్సీ బైబిల్' పుస్తక రూపంలో అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. ఓ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేస్తూ, ఆసక్తికర వ్యాఖ్య రాసుకొచ్చింది. ఈ బుక్ తనకు మూడో బిడ్డలాంటిదని కరీనా పేర్కొంది.

ఈ వీడియోలో భాగంగా మైక్రోవేవ్ ఓవెన్​ నుంచి ఓ పుస్తకాన్ని బయటకు తీసిన కరీనా కపూర్.. ఇన్నాళ్ల నుంచి తాను బేక్ చేసిన వస్తువు ఇదేనని పేర్కొంది. ఎరుపు డ్రస్​లో లవ్​లీగా ఉన్న కరీనా.. నెటిజన్లను అలరిస్తోంది. ప్రస్తుతం ఈమె ఆమిర్​ఖాన్​ 'లాల్ సింగ్ చద్దా'లో హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదీ చదవండి: Kareena kapoor: ఆ పాత్ర కోసం రూ.12 కోట్లు డిమాండ్!

Last Updated : Jul 9, 2021, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.