ETV Bharat / sitara

కుమార్తె వచ్చిన తర్వాతే పునీత్ అంత్యక్రియలు - పునీత్ రాజ్​కుమార్ న్యూస్

కన్నడ స్టార్ హీరో పునీత్​ రాజ్​కుమార్ అంత్యక్రియలు.. శనివారం మధ్యాహ్నం జరగనున్నాయి. అయితే అమెరికాలో ఉన్న ఈ నటుడి కుమార్తె వచ్చిన తర్వాత అంతక్రియలు నిర్వహిస్తారు.

Kannada Star Puneeth Rajkumar
పునీత్ రాజ్​కుమార్
author img

By

Published : Oct 30, 2021, 8:16 AM IST

గుండెపోటుతో కన్నమూసిన కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్ అంత్యక్రియలు.. శనివారం జరగనున్నాయి. ఆయన పార్ధివ దేహాన్ని బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో అభిమానులు సందర్శనార్ధం ఉంచనున్నారు.

తన తండ్రి, దిగ్గజ నటుడు రాజ్​కుమార్ సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు కూడా చేయనున్నారు. ఈ నటుడి కుమార్తె వందితా రాజ్​ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాతే అంత్యక్రియలు జరుగుతాయి.

Puneeth Rajkumar family
పునీత్ రాజ్​కుమార్ ఫ్యామిలీ

శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే పలు భాషలకు చెందిన నటీనటులు.. సంతాపం వ్యక్తం చేశారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ మరణంతో కర్ణాటకలో హైలర్ట్​ ప్రకటించారు. సినిమా థియేటర్ల మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Puneeth Rajkumar
తల్లితండ్రి సోదరులతో పునీత్​ రాజ్​కుమార్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.