ETV Bharat / sitara

'కేజీఎఫ్​ 2'లో రవీనా... ప్రకటించిన చిత్రబృందం

కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'కేజీఎఫ్ 2'  సీనియర్​ కథానాయిక రవీనా టాండన్​ ఓ ప్రధానపాత్రలో కనిపించనుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

kgf
'కేజీఎఫ్​ 2'లో సీనియర్​ కథానాయిక
author img

By

Published : Feb 9, 2020, 2:38 PM IST

Updated : Feb 29, 2020, 6:11 PM IST

యశ్ హీరోగా నటించిన కన్నడ సినిమా 'కేజీఎఫ్‌' దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై విజయవంతమైంది. ఈ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రెండో భాగాన్ని ఛాప్టర్‌ 2గా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మరో సీనియర్‌ కథానాయిక రవీనా టాండన్‌ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఎప్పటి నుంచో ఆమె యశ్‌తో నటించబోతుందంటూ వార్తలొచ్చినా స్పష్టత లేకపోవడం వల్ల అవన్నీ ఊహాగానాలే అనుకున్నారంతా.

  • ఇప్పుడు ఈ విషయాన్నిచిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం వల్ల సినిమాపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. గతంలో రవీనా కన్నడ చిత్రం 'ఉపేంద్ర'లో ఉపేంద్రతో కలిసి నటించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులను పలకరించబోతుంది.

    ఇదీ చూడండి : సుమంత్​ ప్రత్యేకం: 'ప్రేమ కథ' నుంచి 'మళ్లీరావా' వరకు

    ZCZC
    PRI ESPL INT
    .SYDNEY FES16
    PNG-LD QUAKE
    6.2-magnitude earthquake hits Papua New Guinea
             Sydney, Feb 9 (AFP) A 6.2-magnitude earthquake struck Papua New Guinea on Sunday, the US Geological Survey said, but no tsunami warning was issued and there were no immediate reports of damage.
             The quake hit just after 4pm local time (0600GMT) at a depth of 31 kilometres (19 miles) some 122 kilometres (75 miles) south of Kokopo, the capital of PNG's East New Britain province, the USGS said.
             Geoscience Australia senior seismologist Trevor Allen said coastal communities near the epicentre would have felt "quite strong ground shaking" as the tremblor was close to the shore.
             But, he said, the area was relatively sparsely populated and flexible building design locally helped limit exposure to damage from quakes.
             "The East New Britain region is one of the most seismically active regions in the world and would generally tend to get an earthquake of this size once or twice a year," he told AFP.
             Miriam Koikoi, a receptionist at Kokopo Beach Bungalow Resort, told AFP the shaking was "not that big" and she had not seen any signs of damage.
    PNG sits on the so-called Pacific Ring of Fire, which is a hotspot for seismic activity due to friction between tectonic plates.
             Its mountainous and remote terrain means it often takes several days for information about damage from quakes to reach officials and aid agencies. (AFP)
    RS
    02091325
    NNNN
    Last Updated : Feb 29, 2020, 6:11 PM IST
    ETV Bharat Logo

    Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.