ETV Bharat / sitara

'యాక్షన్ డ్రామా'లో కంగనా రనౌత్

author img

By

Published : Apr 10, 2019, 2:30 PM IST

కంగనా రనౌత్ తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసింది. పూర్తి స్థాయి యాక్షన్​ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుపుకుంటోంది.

తన దర్శకత్వంలో రానున్న యాక్షన్ డ్రామాలో ప్రధాన పాత్రలో కనిపించనున్న కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్ అంటే గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇటీవలే 'మణికర్ణిక'లో నటనతో పాటు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించనుంది. పూర్తి యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో ఉండనుందని ఆమె తెలిపింది.

'ప్రస్తుతం తర్వాతి సినిమా పనిలో బిజీగా ఉన్నాను. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందీ చిత్రం. దాని పనులన్నింటినీ ఓ వరుస క్రమంలో చేసుకుంటూ వస్తున్నాం. స్క్రిప్ట్​ వర్క్​ సిద్ధమైంది. త్వరలో ఫొటోషూట్ చేస్తాం. తర్వాత పోస్టర్​ను విడుదల చేస్తాం' -కంగనా రనౌత్, హీరోయిన్

ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'పంగా' సినిమా షూటింగ్ మంగళవారమే పూర్తయింది. ఇది కాకుండా రాజ్​కుమార్​ రావ్​తో కలిసి 'మెంటల్ హై క్యా', జయలలిత బయోపిక్ 'తలైవి'​లోనూ నటిస్తోంది.

ఇది చదవండి: నా బయోపిక్ నేనే ​ తీస్తా... అంటున్న కంగనా రనౌత్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Washington D.C., USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
1. U.S. national flag
2. Various of White House
3. Various of Capitol Hill, U.S. national flag, traffic
FILE: Los Angeles, California, USA - Date Unknown (CGTN - No access Chinese mainland)
4. Various of vessels, containers at Port of Los Angeles
FILE: Brussels, Belgium - June 24, 2018 (CCTV - No access Chinese mainland)
5. Various of EU flags
6. European Commission headquarters
FILE: Brussels, Belgium - Jan 30, 2019 (CCTV - No access Chinese mainland)
7. Various of European Council headquarters, EU flags
FILE: Broughton, Wales, UK - Date Unknown (CCTV - No access Chinese mainland)
8. Various of Airbus plant
FILE: Rotterdam, Netherlands - Date Unknown (CGTN - No access Chinese mainland)
9. Various of port scenes
U.S. President Donald Trump said Tuesday the United States will impose tariffs on 11 billion U.S. dollars' worth of products from the European Union (EU), ratcheting up a protracted bilateral dispute over aircraft subsidies.
Trump said on Twitter that the World Trade Organization has found that the EU subsidies to Airbus have adversely impacted the United States, and that the EU has taken advantage of the U.S. on trade for many years.
The Office of the United States Trade Representative (USTR) said it is releasing for public comment a preliminary list of EU products to be covered by additional duties.
In line with U.S. law, the preliminary list contains a number of products in the civil aviation sector, including Airbus aircraft, it added in the statement.
According to the list, the products that will potentially be subject to the additional tariffs also include commodities such as a variety of seafood, dairy products, processed fruits, wine, garments, among others.
In response, a spokesman with the European Commission said on Tuesday that the commission is starting preparations so that the EU can promptly take action based on the arbitrator's decision on retaliation rights in this case.
He also said that the EU remains open for discussions with the United States, provided these are without preconditions and are aimed at a fair outcome.
The United States and the EU have locked themselves in a grueling dispute settlement process at the WTO since 2004, featuring tit-for-tat appeals and counter-appeals against each other.
As the United States accuses the EU of subsidizing Airbus and the EU challenges the United States for illegally aiding Boeing Co, both sides claimed partial victory along the way.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.