ETV Bharat / sitara

రణ్​బీర్​కు కంగనా చురకలు - alia bhut

క్వీన్ కంగనా మరోసారి బాలీవుడ్​ ప్రముఖలపై మండిపడింది. రణ్​బీర్, రణ్​వీర్, అలియా భట్​లకు బాధ్యత లేదని ఆరోపించింది.

రణ్ బీర్, కంగనా
author img

By

Published : Mar 4, 2019, 9:29 PM IST

సినీ తారలకు దేశభక్తి ఉండాలని అంటోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. దేశానికి సంబంధించిన ముఖ్య విషయాలపై ఆసక్తిని కలిగి ఉండాలని చెబుతోంది. అలియా, రణ్​బీర్ కపూర్, రణ్​వీర్ సింగ్ పై విమర్శలు చేసింది.

అలియా భట్, రణ్​వీర్ సింగ్ గల్లీ బాయ్ విజయోత్సవ సభలో పుల్వామా దాడి గురించి అడిగిన ప్రశ్నకు.. రాజకీయ విషయాలు మాట్లాడటం ఎందుకని సమాధానం ఇచ్చారు. దీనిపై కంగనా స్పందిస్తూ సెలబ్రీటీస్ కాస్త బాధ్యతగా ఉంటే మంచిదని హితవు పలికింది.

రణ్​బీర్ కపూర్ కూడా దాడిపై స్పందించలేదు. రాజకీయాలతో నాకు సంబంధం లేదని ఇంట్లో తాగడానికి నీరు.. వాడుకోవడానికి 24 గంటల కరెంటు వస్తోంది కదా అని సమాధానమిచ్చాడు. కంగనా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రణ్​బీర్ బాధ్యత లేని పౌరుడని చురకలంటించింది.

ఇవీ చదవండి..ఆర్య-3 వస్తోందా?

New Delhi, Mar 04 (ANI): Chief Minister of Assam Sarbananda Sonowal inaugurated the re-constructed Assam house situated at Lokpriya Gopinath Bordoloi Marg in New Delhi. People from Assam and those residing in the national capital gathered to witness the momentous ceremony. The new Assam house will provide upgraded facilities to the natives of Assam who usually visit to New Delhi for work or any official purpose. Moreover, it will highly cater to the need of the students, professionals and patients . Addressing the gathering Chief Minister Sonowal termed the day as an important day in the history of Assam.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.