ETV Bharat / sitara

బాలీవుడ్​ ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు - ekta kapoor

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుకు బాలీవుడ్​ ప్రముఖులు ఎంపికయ్యారు.

Kangana Ranaut, Ekta Kapoor, Adnan Sami and Karan Jahor have been conferred with Padma Shri award
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన బాలీవుడ్​ ప్రముఖులు
author img

By

Published : Jan 25, 2020, 10:36 PM IST

Updated : Feb 18, 2020, 10:11 AM IST

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పౌరులకు అందించే అత్యుత్తమ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి రంగంలో పౌరులు అందించే విశిష్ట సేవలకుగానూ వారిని ఎంపిక చేసి వారికి పురస్కారాలను బహూకరిస్తారు. పద్మశ్రీ పురస్కారానికి అర్హత సాధించిన బాలీవుడ్​ ప్రముఖులు ఆ జాబితాలో ఉన్నారు.

Kangana Ranaut, Ekta Kapoor, Adnan Sami and Karan Jahor have been conferred with Padma Shri award
అద్నాన్​ షమీ, ఏక్తా కపూర్​, కంగనా రనౌత్​, కరణ్​ జోహార్​

వారిలో బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​, ఏక్తా కపూర్​, అద్నాన్​ సమీ, అగ్రనిర్మాత కరణ్​ జోహార్​లు ఉన్నారు. వీరందరూ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం స్వీకరిస్తారు.

ఇదీ చూడండి.. అజయ్​ దేవగణ్​ 'తానాజీ' డబుల్​ సెంచరీ

AP Video Delivery Log - 1500 GMT News
Saturday, 25 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1339: UK Virus Expert No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4251153
Epidemiologist: likely the UK will see virus cases
AP-APTN-1316: France China New Year AP Clients Only 4251150
Lunar New Year celebrated at the Eiffel Tower
AP-APTN-1302: China Virus Wuhan 2 No Access Mainland China 4251149
Wuhan hospital scenes as China announces 41 deaths
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 18, 2020, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.