ETV Bharat / sitara

వంద మంది డ్యాన్సర్లతో కంగనా సందడి! - biopic

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​లోని ఓ సన్నివేశం కోసం 100 మంది డ్యాన్సర్లతో కలిసి పనిచేస్తోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఇందుకోసం భరతనాట్యం కూడా నేర్చుకుంటోందట.

కంగనా
author img

By

Published : Sep 4, 2019, 5:11 AM IST

Updated : Sep 29, 2019, 9:17 AM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​లో నటిస్తోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం 100 మంది డ్యాన్సర్లతో కలిసి పనిచేస్తోంది కంగనా. ప్రముఖ నృత్య దర్శకురాలు రఘురామ్ గాయత్రి కొరియోగ్రఫి చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంటోందంట క్వీన్. రాజకీయాల్లోకి రాకముందు ఎన్నో సినిమాల్లో సంప్రదాయ నాట్యం, డ్యాన్సులు చేసింది జయలలిత. ఈ సినిమా కోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటోందంట కంగనా.

ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రకథను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, మరో హిందీ రచయిత రజత్‌ అరోరా అందిస్తున్నారు. విష్ణువర్థన్‌ ఇందూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ సంగీతమందిస్తుండగా, పాటలను మాధవన్‌ కార్కీ రాయనున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీలో రానుంది.

ఇది చదవండి: బాలీవుడ్​లో ఎనర్జిటిక్​ స్టార్​ రామ్ రికార్డు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
London - 3 September 2019
1. Various of pro-Europe protesters marching towards Downing Street
2. Wide of Jane Berry with her placard reading (English) "Boris Johnson has short (Dominic) Cummings as a leader!"
3. SOUNDBITE (English) Janet Berry, International development project manager:
"We've got an unelected person, (political adviser) Dominic Cummings, who's been found in contempt of parliament and he wouldn't answer questions on how they subverted democracy during the referendum vote. He is now (UK Prime Minister) Boris Johnson's chief adviser. He's behind those gates over there, he's running the country. How did we get to here? We're supposed to be a democracy, we're suppose to be the oldest democracy."
4. Mid of a banner depicting Boris Johnson as a puppet being worked by Dominic Cummings reading (English) "taking back control"
5. Wide of pro-Europe protestors marching
6. SOUNDBITE (English) Annette Shaw, life coach:
"I, you know, I was on holiday when this happened, you know, I was in Germany to see my friends. I couldn't believe it, I thought what's happening you know. I was devastated."
7. Various of a brass band playing outside Downing Street, protesters cheering
STORYLINE:
Protesters on Tuesday marched through the streets around Westminster while lawmakers inside the House of Commons confronted UK Prime Minister Boris Johnson over his plan to leave the EU on October 31 with or without a deal.
As protesters on the streets outside Parliament denounced a "coup," the lawmakers turned to a key piece of legislation that would prevent an immediate no-deal Brexit.
Amongst those chanting and blocking roads was Sussex resident Jane Berry, who expressed concern over Johnson's right-hand man, political adviser Dominic Cummings.
"We've got an unelected person, Dominic Cummings, who's been found in contempt of parliament and he wouldn't answer questions on how they subverted democracy during the referendum vote," stressed Berry.
"How did we get to here? We supposed to be a democracy, we're suppose to be the oldest democracy."
Another protester, life coach Annette Shaw, from Oxford, said she was on holiday in German when the UK prime minister called to prorogue parliament.
"I was devastated," said Shaw.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.