ETV Bharat / sitara

దిల్జీత్​, ప్రియాంకలపై కంగన ఫైర్ - రైతులకు మద్దతుగా దిల్జీత్

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన పంజాబ్ సింగర్ దిల్జీత్​, నటి ప్రియాంకా చోప్రాలను ట్విట్టర్​ వేదికగా విమర్శించింది.

Kangana launches fresh attack on Diljit, Priyanka for 'misleading' farmers
దిల్జీత్​, ప్రియాంకలపై కంగన వివాదాస్పద ట్వీట్స్​
author img

By

Published : Dec 11, 2020, 2:42 PM IST

పంజాబ్​ సింగర్​ దిల్జీత్​ దోసంజ్​​తో ఇటీవలే ట్విట్టర్​ వేదికగా మాటల యుద్ధం చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ మరోసారి విమర్శలు లేవనెత్తింది. ఈసారి దిల్జీత్​తో పాటు నటి ప్రియాంకా చోప్రాపై కామెంట్ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేయడాన్ని తప్పుపట్టిన కంగన.. రైతుల చర్యకు కారణం ప్రియాంక, దిల్జీత్​లే అని పేర్కొంది.

  • Problem is not just them but each and every individual who supports them and opposes #FarmersBill_2020 they are all aware how important this bill is for farmers still they provoke innocent farmers to incite violence, hatred and Bharat Band for their petty gains ( cont) https://t.co/JW2qU1LM0H

    — Kangana Ranaut (@KanganaTeam) December 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దిల్జీత్​ దోసంజ్​, ప్రియాంకా చోప్రాలాంటి వాళ్లు.. రైతుల ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ చర్యను వారు తప్పు దోవ పట్టిస్తున్నారు. జాతి వ్యతిరేకులు, ఇస్లాం ప్రేమికులు దిల్జీత్, ప్రియాంకలను ప్రోత్సహిస్తున్నారు. ఈ వ్యవసాయ బిల్లులు రైతులకు ఎంత అవసరమో అందరికీ తెలుసు. అయినా అమాయక రైతులను రెచ్చగొట్టి ఆందోళన చేసేందుకు ఉసిగొల్పుతున్నారు. వారి స్వలాభం కోసం భారత్​ బంద్​ వంటివి చేయాలని రైతులను ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి వాళ్లు జాతీయ వ్యతిరేక వాదులను తయారు చేయడమే లక్ష్యంగా ఉన్నారు. మంచి, చెడు మధ్య జరిగే పోరాటంలో తప్పకుండా మంచే గెలుస్తుంది. జై శ్రీరామ్"

- కంగనా రనౌత్, బాలీవుడ్ నటి.

  • प्रिय @diljitdosanjh @priyankachopra अगर सच में किसानों की चिंता है, अगर सच में अपनी माताओं का आदर सम्मान करते हो तो सुन तो लो आख़िर फ़ार्मर्ज़ बिल है क्या! या सिर्फ़ अपनी माताओं, बहनों और किसानों का इस्तेमाल करके देशद्रोहियों कि गुड बुक्स में आना चाहते हो? वाह रे दुनिया वाह 🙂 https://t.co/46xKrtpQt2

    — Kangana Ranaut (@KanganaTeam) December 11, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో ట్వీట్​లో దిల్జీత్, ప్రియాంకలను ట్యాగ్ చేసిన కంగన.. రైతుల ఆందోళన తమకు నిజంగా బాధ కలిగిస్తే ముందు వ్యవసాయ బిల్లులేంటో తెలుసుకోండి అని విమర్శించింది.

  • Felicitate them with awards, the problem is whole system is designed to make anti nationals flourish and grow and we are too less in numbers against a corrupt system, but I am sure magic will happen in every fight of GOOD versus EVIL, evil has been much stronger, JAI SHRI RAM 🙏

    — Kangana Ranaut (@KanganaTeam) December 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:సింగర్ దిల్జీత్, నటి కంగన మాటల యుద్ధం!

కంగన.. మాతో పెట్టుకోవద్దు: మికా సింగ్‌

నోటీసులు జారీ..

డిసెంబర్​ 5న కంగన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శిరోమని గురుద్వారా పర్​బందక్ కమిటీ నోటీసులు జారీ చేసింది. రైతుల ఆందోళనలో పాల్గొన్న సిక్కు మహిళను ఉద్దేశిస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేయడంపై మండిపడింది.

ఇదీ చదవండి:'మీర్జాపూర్ 2' తెలుగు వెర్షన్ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.