ETV Bharat / sitara

నేనిప్పుడు సింగిల్​ కాదు - hritik roshan

క్వీన్ భామ కంగనా రనౌత్ సింగిల్​గా లేనని స్టేట్​మెంట్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

కంగనా రనౌత్
author img

By

Published : Mar 3, 2019, 10:08 PM IST

తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంది కంగనా రనౌత్. ప్రస్తుతం డేటింగ్​లో ఉన్నానని ఓ బోల్డ్ స్టేట్​మెంట్ ఇచ్చి మరోసారి వార్తలకెక్కింది.

మీరు ఎవరితోనైనా డేటింగ్​లో ఉన్నారా అన్న ప్రశ్నకు.. ప్రస్తుతం తన జీవితంలో ఒకరున్నారని బదులిచ్చింది. అంతకుమించి మరే విషయాలు చెప్పలేదు.

ఆమె గతంలో రిలేషన్​లో ఉన్న అద్యయన్ సుమన్, హృతిక్ రోషన్... రెండు లవ్ ఫెయిల్యూర్ కథలే. ఈ బంధాలతో తన ఆలోచనల్లో చాలా మార్పొచ్చిందని కంగనా పేర్కొంది.

కంగనా సినిమాల విషయానికొస్తే ఈ మధ్యే "మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ" సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందింది.

ఏక్తా కపూర్ 'మెంటల్ హై క్యా' చిత్రంలో రాజ్ కుమార్​ రావ్​తో కలిసి నటిస్తోంది. అశ్విన్ అయ్యర్ 'పంగా', అనురాగ్ బసు 'ఇమాలీ' సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.